పతకాలపై గురి
సీజన్ ఆసాంతం పతకాల పంట పండించిన భారత షూటర్లు.. గురువారం నుంచి మరో కీలక పోరుకు సిద్ధమయ్యారు. సీజన్ ముగింపుగా జరుగబోయే ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు మన షూటర్లు సిద్ధమయ్యారు. నేటి నుంచి దోహా వేదికగా జరుగబోయే ఈ టోర్నీలో భారత్ నుంచి 14 మంది అత్యుత్తమ షూటర్లు పతకాలకు గురిపెట్టనున్నారు.
దోహా : సీజన్ ఆసాంతం పతకాల పంట పండించిన భారత షూటర్లు.. గురువారం నుంచి మరో కీలక పోరుకు సిద్ధమయ్యారు. సీజన్ ముగింపుగా జరుగబోయే ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు మన షూటర్లు సిద్ధమయ్యారు. నేటి నుంచి దోహా వేదికగా జరుగబోయే ఈ టోర్నీలో భారత్ నుంచి 14 మంది అత్యుత్తమ షూటర్లు పతకాలకు గురిపెట్టనున్నారు.
పారిస్ డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూ బాకర్‌తో పాటు హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్, సిమ్రన్ప్రీత్ కౌర్, సిఫ్ట్ కౌర్ సమ్ర, సామ్రాట్ రాణా, అర్జున్ బబుతా, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ వంటి ఆటగాళ్లు 8 విభాగాల్లో పోటీపడనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

