ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో తొలిరోజే 3 పతకాలతో సత్తాచాటిన మన షూటర్లు.. రెండో రోజూ అదే జోష్ కొనసాగించారు.
సీజన్ ఆసాంతం పతకాల పంట పండించిన భారత షూటర్లు.. గురువారం నుంచి మరో కీలక పోరుకు సిద్ధమయ్యారు. సీజన్ ముగింపుగా జరుగబోయే ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు మన షూటర్లు సిద్ధమయ్యారు. నేటి నుంచి దోహా వేదిక�