కరోనా కేసులు| దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. వరుసగా రెండు రోజులు తగ్గిన కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. దీంతో మరోసారి 3.5 లక్షలు దాటాయి. అదేవిధంగా మరణాలు కూడా నాలుగు వేలకు పైనే నమోదయ్యాయి
ఢిల్లీ,మే12:కరోనా మహమ్మారినుంచిఎలాగోలాబయటపడ్డామనిఊపిరిపీల్చుకుంటున్నసమయంలో.. కోవిడ్ విజేతల్లో కొందరిపై దాడి చేస్తున్న బ్లాక్ ఫంగస్ మీద భారత ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. దేశంలో ప
Corona Effet : మాల్దీవుల్లోకి భారత పర్యాటకులకు నో ఎంట్రీ | భారత్‌లో రెండో దశలో కరోనా విజృంభిస్తోంది. దీంతో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించాయి.
కరోనాపై పోరుకు చేయూతవాషింగ్టన్: కొవిడ్-19 సంక్షోభంతో అల్లాడుతున్న భారత్‌కు ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ 15 మిలియన్ డాలర్ల (రూ.1,10,19,99,750) సాయాన్ని అందించింది. ఈ మొత్తాన్ని కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్
దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా భారత్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది.లావా Z2 సిరీస్‌లో Z2 మాక్స్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. లావా జెడ్ 2 మాక్స్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ చిప్సెట్, డ్యూయల్ �
Coronavirus in India: కరోనా వైరస్ ప్రభావం దేశంలోని 13 రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్,
ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు సుమారు మూడు నెలల పాటు ఇంగ్లాండ్‌లోనే ఉండనుంది. ఈ జట్టుతో పాటే హెడ్‌కోచ్ �
ICMR on Covid tests: దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.