మహిళల ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత్ హ్యాట్రిక్‌పై గురి పెట్టింది టోర్నీకే హైలైట్‌గా నిలిచే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 362 పాయింట్లు పెరగగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 24 పాయింట్లు పెరిగింది.
Unpaid Work | ఉద్యోగులు, కార్మికులతో గొడ్డుచాకిరీ చేయించుకుంటున్న దేశాలలో భారత్ ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. వారానికి 16 అంతకన్నా ఎక్కువ వేతనం లేని పనిగంటలతో భారత్ తొలిస్థానాన్ని ఆక్రమించిందని పీపుల్�
Russia-Ukraine : అంతులేకుండా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించేందుకు, రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
ఇటీవల వరద విలయంతో విలవిల్లాడిన నేపాల్ దేశం గ్రీన్హౌస్ వాయువును భారీగా విడుదల చేసే భారత్, చైనా, అమెరికా దేశాల నుంచి నష్టపరిహారాన్ని డిమాండ్ చేసింది. ఉద్గారాలను భారీగా విడుదల చేస్తూ హిమాలయ దేశమైన నేప
Sadvi Rithambara | భారత్ సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు, జీవన విధానం పరంగా ఇప్పటికే హిందూ దేశంగా ఉందని పద్మభూషణ్ అవార్డు గ్రహీత సాధ్వి రితంభర అన్నారు. రాజకీయంగానూ భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాల్సిన అవసరం ఉందన
PM Modi : భారత ప్రధాని మోదీతోపాటు పాక్ ప్రధాని షరీఫ్ ఉన్న ఒక గ్రూప్ ఫొటోలో.. మోదీని కట్ చేసి పోస్ట్ చేసింది పాక్ ప్రధాని కార్యాలయం. ఒక దేశ ప్రధాని కార్యాలయం వ్యవహరించాల్సిన తీరు ఇది కాదనేది విశ్లేషకుల మాట.
Indus Waters Treaty : సింధు నదీ జలాల ఒప్పందం రద్దు విషయంలో మధ్యవర్తిత్వానికి ఇండియా నో చెప్పింది. ఈ అంశంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ జోక్యాన్ని ఇండియా తప్పుబట్టింది.
India's GDP : భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధిరేటు అంచనాలను మించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది.
మోదీ పాలనలో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ మసకబారుతున్నది. చాలా దేశాల్లో ప్రజలు భారత్ అంటే వ్యతిరేకతను కనబరుస్తున్నారు. ప్యూ రిసెర్చ్ సెంటర్ నిర్వహించిన తాజా సర్వేతో ఈ విషయం స్పష్టవుతున్నది. ఈ ఏడాది �
India | అంతర్జాతీయ ఇంధన మార్కెట్ (Fuel Market) లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీన్ రివర్స్ అయ్యింది. సాధారణంగా ముడి చమురు కోసం రష్యా (Russia) పై ఆధారపడే భారత్.. ఇప్పుడు అదే రష్యాకు పెట్రోల్ ఎగుమతి (Petrol Export) చేసే కీలక దేశంగ
Xi Jinping : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా సైన్యంలో కీలకంగా ఉన్న జనరల్ ఝావో
జోంగ్కిని పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు చైనా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Nepal : విదేశీ రెస్క్యూ బృందాలు తమ దేశం వచ్చి సహాయం చేయడానికి నేపాల్ అంగీకరించని సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ విషయంతో నేపాల్ తన నిర్ణయం మార్చుకుంది. విదేశీ సహాయక బృందాలను అంగీకరించాలని నిర్ణయించింది.