Manipur | ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమి ఎంపీలు బుధవారం రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ని కలిశారు. మణిపూర్ (Manipur) సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరారు.
India Vs West Indies: విండీస్‌ను స్వంత గడ్డపై దారుణంగా ఓడించింది ఇండియా. మూడవ వన్డేలో 200 రన్స్‌తో నెగ్గిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నది. ఇషాన్ కిషణ్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ద
తొలి వన్డేలో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఐదు వికెట్లు కోల్పోయి.. అపవాదు మూటగట్టుకున్న యంగ్‌ఇండియా.. రెండో మ్యాచ్‌లో కరీబియన్ల చేతిలో ఘోర పరాజయం చవిచూసింది.
చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత యువ షూటర్ సిఫ్ట్‌కౌర్ సమ్రా పతక జోరు కనబరిచింది. రెండు స్వర్ణాలు సహా రజతం, కాంస్య పతకంతో సత్తాచాటింది.
IND vs WI | భారత్‌తో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. వికెట్ కీపర్ బ్యాటర్ షై హోప్‌తో పాటు పేస్ బౌలర్ ఒషానె థామస్ ఇందులో �
Gold Demand | బంగారం అంటే భారతీయులకు ఎంతో మక్కువ. ఇంట్లో జరిగే వివాహాది శుభాకార్యాలు, పండుగలకు పుత్తడిని కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇటీవల కాలంలో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దాంతో సామాన్యులు బంగారం అంటే
కొన్ని రోజుల క్రితం తమ దేశ తీరంలో కనిపించిన వస్తువు భారత్‌కు చెందిన పీఎస్ఎల్వీ రాకెట్ శకలం అయి ఉంటుందని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ సోమవారం అభిప్రాయపడింది.
బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన టీమ్ఇండియా.. బౌలింగ్‌లోనూ మెరుపులు మెరిపించలేకపోవడంతో వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత్‌కు పరాజయం తప్పలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం అర్ధరాత్రి
వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. స్టార్ షూటర్ రెండు పసిడి పతకాలతో సత్తాచాటిన ఈ విద్యాలయ క్రీడల్లో ఆదివారం.. ఆర్చర్లు అదరగొట్టారు.
భారత మహిళల హాకీ జట్టు జోరు కొనసాగుతున్నది. స్పెయిన్ హాకీ సమాఖ్య శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ టోర్నీలో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది.
వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ఎక్కువ సమయం లేకపోవడంతో.. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో సీనియర్లకు రెస్ట్ ఇచ్చి.. కొత్త కుర్రాళ్లను బరిలోకి దింపితే.. వారు అంచనాలను అందుకోలేకపోయారు.
Curtly Ambrose : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ ఛేజ్ మాస్టర్ ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టాడు. తన అద్వితీయ ప్రతిభతో మాజీలచే ప్రశంలందుకున్�
ముంబై: వచ్చే నెల 1న పుణేలో నిర్వహించనున్న ప్రధాని మోదీ సన్మాన కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటంపై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.