బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియా.. టెస్టు సిరీస్‌లో బోణీ కొట్టేందుకు రెడీ అయింది. ఫ్లాట్ పిచ్‌పై మనవాళ్లు దుమ్మురేపడంతో బంగ్లా ముందు భారీ లక్ష్యం నిలిచింది.
India vs Bangladesh | రెండో వన్డేలో భాగంగా టీమిండియాతో జరిగిన ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ విజయం సాధించింది. బౌలింగ్‌తో కట్టుదిట్టం చేయడంతో బంగ్లా టీమిండియాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉ�
India vs Bangladesh | బంగ్లాదేశ్ టూర్లో ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న భారత్.. తొలి వన్డేలో బ్యాటర్లు తీవ్రంగా నిరుత్సాహపర్చారు. కేఎల్ రాహుల్ (73) మినహా
India vs Bangladesh | బంగ్లాదేశ్ టూర్లో ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న భారత్.. ఇవాళ తొలి వన్డేలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. బంగ్లా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు విలవిల్లాడారు. దాంతో
India vs Bangladesh | భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్నది. కాసేపు బౌలర్లది పైచేయి అయితే.. మరి కాసేపు బ్యాటర్లది పైచేయి అన్నట్లు మ్యాచ్ జరుగుతున్నది. ముందుగా
India vs Bangladesh | ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్.. కేఎల్ రాహుల్‌కు జతగా క్రీజులోకి వచ్చాడు. 23వ ఓవర్ ఐదో బంతికి షకీబ్ బౌలింగ్‌లో సుందర్ ఒక పరుగు చేయడం ద్వారా జట్టు స్కోరు
India vs Bangladesh | భారత్, బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో టాస్ ఓడిన భారత జట్టు బ్యాటింగ్ చేస్తోంది. పిచ్‌పై తేమ ఉండటంతో
ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి ఢాకా: మహిళల అండర్-19 దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్(సాఫ్)లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ 0-1 తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓటమిని చవిచ�
సాఫ్ చాంపియన్‌షిప్ మాలె: దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(సాఫ్) చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య సోమవారం జరిగిన తొలి పోరు 1-1తో ‘డ్రా’గా ముగిసింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టుక�
దోహా: ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ మరో అరుదైన మైల్‌స్టోన్‌ను అందుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన లిస్ట్‌లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీని వెనక్కి నెట�