మువ్వన్నెలు మురిశాయి. ఊరూరా.. వాడవాడలా త్రివర్ణ శోభితమై రెపరెపలాడాయి. 78వ స్వాతంత్య్ర దినోవత్సవ వేడుకలు గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరిగాయి. హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్‌గ్రౌండ్
ప్రజలకు పారదర్శక పాలన, అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందించేలా తమ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
దేశ విముక్తి కోసం ఎందరో మహనీయులు చేసిన పోరాటాలు, వారి త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం వచ్చిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అలంపూర్ చౌరస్తా�
స్వాతంత్య్ర ఫలాలు అత్యంత అట్టడుగున ఉండే పేదలకు అందినప్పుడే నిజమైన స్వా తంత్య్రం సిద్ధించినట్లని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద గురు
మట్టి మనుషుల దేశభక్తికి మువ్వన్నెల జెండా మురిసిపోయింది. ప్రకృతి ఒడిలో పంట పొలాలు ముచ్చటపడేలా స్వచ్ఛమైన మనసుతో చేసిన ఆత్మీయ వందనానికి జాతీయ జెండా సగర్వంగా రెపరెపలాడింది. ‘మాకూ దేశభక్తి ఉంది..
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 9.30 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. 9.40 గంటలకు ప్రజలను ఉద్దేశించి
ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కలలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని రా్రష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలనతో పాటు సమాజం లో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభా�
రాష్ట్ర ప్రభు త్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, హామీలన్నీ అమలు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అన్నారు. మెదక్‌లోని పోలీసు పరేడ్ గ్రౌం డ్లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆ
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంలో గత కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం స
అన్నదాతకు అండగా నిలుస్తామని, వ్యవసాయ రంగ అభివద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరారవు పేర్కొన్నారు. సాగునీరు, ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ పథకాలతోపాటు సక
హైదరాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్లో గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జాతీయ జెండ�
దేశ స్వాతంత్య్రోద్యమంలో వీర మరణం పొందిన మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని తమ ప్రభుత్వం పాలన అందిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.