IND vs NZ | ముంబై వేదికగా జరుగుతున్న భారత్, న్యూజిల్యాండ్ రెండో టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడో రోజు 276 పరుగుల వద్ద డిక్లేర్ చేసి కివీస్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.
IND vs NZ | అశ్విన్ దెబ్బకు స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిల్యాండ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. డారియల్ మిచెల్ (60), హెన్రీ నికోల్స్ (26 నాటౌట్) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డారు
IND vs NZ | ముంబై టెస్టులో అశ్విన్ చెలరేగుతున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. బౌలింగ్‌కు వస్తే చాలు వికెట్ తీసేందుకు అన్నట్లు అతని బౌలిం�
IND vs NZ | రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ కూల్చాడు. ముంబై టెస్టులో కివీస్ బ్యాట్స్‌మెన్‌కు అశ్విన్ పీడకలగా మారాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటిన ఈ వెటరన్ స్పిన్నర్..
IND vs NZ | భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిల్యాండ్ జట్టును భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ చివరి బంతికి న్యూజిల్యాండ్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ (6)ను ఎల్�
IND vs NZ | తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిల్యాండ్‌ను అత్యంత స్వల్పస్కోరుకే ఆలౌట్ చేసిన భారత జట్టు.. ఫాలో ఆన్ అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్‌కు దిగింది. గాయపడిన గిల్ స్థానంలో ఛటేశ్వర్ పుజారా (47)
Ashwin | భారత్, న్యూజిల్యాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచుల్లో హాట్ టాపిక్‌గా మారిన అంశం అంపైరింగ్. కివీ స్పిన్నర్ అజాజ్ పటేల్ పది వికెట్లు తీసినా.. కోహ్లీ డకౌట్ అయినా వీటన్నింటికన్నా
IND vs NZ | కివీస్‌తో జరుగుతన్న రెండో టెస్టు రెండో రోజు భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి రోజు సెంచరీ సాధించిన మయాంక్ అగర్వాల్ (150, 38 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
IND vs NZ | స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. 326 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్ జట్టును ఆరంభంలో మహమ్మద్ సిరాజ్ దెబ్బకొట్టాడు.
IND vs NZ | న్యూజిల్యాండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా ఆలస్యంగా ఆట ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన టీమిండియా
Virat Kohli | ‘ఈ అంపైరింగ్‌లో పక్షపాతంలో లేదు.. ఇది పూర్తిగా చెత్త’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి అంపైర్లను అసలు ఎందుకు ఆటలో ఉంచుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
IND vs NZ | కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు బ్యాటింగ్ కష్టాలు తీరడం లేదు. జట్టు స్కోరు 80 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ (44), పుజారా (0), విరాట్ కోహ్లీ (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు.
IND vs NZ | కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మయాంక్ అగర్వాల్ (46 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (44) జట్టుకు మంచి ఆరంభమే ఇచ్చారు.
ముంబై: న్యూజిలాండ్‌తో నేటి నుంచి ప్రారంభంకానున్న రెండవ టెస్టుకు అజింక్య రహానే, జడేజా, ఇశాంత్ శర్మలను దూరం పెట్టారు. కాన్పూర్ టెస్టులో ఇశాంత్ ఎడమ చేతి వేలికి గాయమైంది. అదే టెస్టులో జడేజా కుడి చేత�
IND vs NZ | భారత్, న్యూజిల్యాండ్ తొలి టెస్టు అనూహ్యంగా డ్రా అయింది. ఈ మ్యాచ్‌లో కివీ హీరోలు రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ అందరి దృష్టినీ ఆకర్షించారు. శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.