IND vs NZ | కీలకపోరుకు సిద్ధమైన టీమిండియా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
IND vs NZ | న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. రాంచీలో జరుగుతున్న రెండో వన్డేలో భాగంగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది
IND vs NZ | న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. రాంచీలో జరుగుతున్న రెండో వన్డేలో భాగంగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. పొట్టి ఫార్మాట్లో కూడా కివీస్‌ను ఓడిద్దామని అనుకుంది. కానీ తొలి టీ20 న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తుంది.
తుది జట్లు ఇవే..
టీమిండియా
శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహాల్, అర్ష్‌దీప్ సింగ్
న్యూజిలాండ్
ఫిన్ అలెన్, డెవొన్ కాన్వే. మార్క్ చప్మన్, గ్లెన్ ఫిలిప్, డరిల్ మిచెల్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచ్చెల్ శాంటర్న్, ఙష్ సోదీ, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్
Read More :
Shefali Verma | నాకు బర్త్ డే గిఫ్ట్‌గా వరల్డ్ కప్ ట్రోఫీ కావాలి : షెఫాలీ వర్మ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

