IND vs NZ | సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్.. 14 ఓవర్లకు కివీస్ స్కోర్ ఎంతంటే..
IND vs NZ | తొలి టీ20లో ఓటమి చవిచూసిన టీమిండియా ఎలాగైనా గెలవాలని కసిగా ఆడుతోంది. పకడ్బందీ బౌలింగ్‌తో కివీస్ బ్యాటర్లను కట్టుదిట్టం చేస్తోంది. దీంతో వికెట్లను కాపాడుకుంటూ పరుగులు చేయడంలో న్యూజిలాండ్ తడబడుతోంది.
IND vs NZ | తొలి టీ20లో ఓటమి చవిచూసిన టీమిండియా ఎలాగైనా గెలవాలని కసిగా ఆడుతోంది. పకడ్బందీ బౌలింగ్‌తో కివీస్ బ్యాటర్లను కట్టుదిట్టం చేస్తోంది. దీంతో వికెట్లను కాపాడుకుంటూ పరుగులు చేయడంలో న్యూజిలాండ్ తడబడుతోంది. ఫలితంగా 13 ఓవర్లు కూడా కాకముందే సగం వికెట్లను కోల్పోయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను ఫస్ట్ ఓవర్ నుంచే టీమిండియా కట్టుదిట్టం చేస్తోంది. దీంతో కివీస్ వరుసగా వికెట్లను చేజార్చుకుంది. 3.3 ఓవర్ల వద్ద తొలి వికెట్ ఫిన్ అలెన్ ( 11) ను కోల్పోయిన కివీస్.. ఆ వెంటనే డేవన్ కాన్వే (11)ను వికెట్ కూడా పోగొట్టుకుంది. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ (5), డారిల్ మిచెల్ (8), మార్క్ చాప్మన్ (14) కూడా భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలబడలేకపోయారు. ఫలితంగా 13 ఓవర్లు ముగిసేలోపే ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 14 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయిన కివీస్.. 67 పరుగులు చేసింది. క్రీజులో బ్రాస్‌వెల్ (7), శాంటర్న్ (5) ఉన్నారు.
Read More :
Novok Djokovic | జొకోవిచ్ దస్ కా దమ్.. పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ కైవసం
Shefali Verma | నాకు బర్త్ డే గిఫ్ట్‌గా వరల్డ్ కప్ ట్రోఫీ కావాలి : షెఫాలీ వర్మ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

