IND vs NZ | విజృంభించిన టీమిండియా.. సెంచరీ కూడా చేయలేకపోయిన కివీస్
IND vs NZ | తొలి టీ20లో దూకుడు ప్రదర్శించిన న్యూజిలాండ్ రెండో టీ20లో చతికిలపడింది. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక అందరూ కలిసి సెంచరీ కూడా చేయలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 99 పరుగులకే పరిమితమైంది.
IND vs NZ | తొలి టీ20లో దూకుడు ప్రదర్శించిన న్యూజిలాండ్ రెండో టీ20లో చతికిలపడింది. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక అందరూ కలిసి సెంచరీ కూడా చేయలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 99 పరుగులకే పరిమితమైంది.
లక్నోలోని ఏకానా స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు ఆరంభం నుంచి ఎదురుదెబ్బలే తగిలాయి. భారత బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో కివీస్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో 3.3 ఓవర్ల వద్ద తొలి వికెట్ ఫిన్ అలెన్ ( 11) ను కోల్పోయిన కివీస్.. ఆ వెంటనే డేవన్ కాన్వే (11)ను వికెట్ కూడా పోగొట్టుకుంది. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ (5), డారిల్ మిచెల్ (8), మార్క్ చాప్మన్ (14), బ్రాస్‌వెల్ (14), సోధీ (1), ఫెర్గూసన్ (0) కూడా భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలబడలేకపోయారు. ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 99 పరుగుల వద్దే ఆగిపోయారు.
Read More :
Novok Djokovic | జొకోవిచ్ దస్ కా దమ్.. పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ కైవసం
Shefali Verma | నాకు బర్త్ డే గిఫ్ట్‌గా వరల్డ్ కప్ ట్రోఫీ కావాలి : షెఫాలీ వర్మ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

