IND vs ENG : మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పట్టుబిగించే దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 358కే ఆలౌట్ చేసిన ఆతిథ్య జట్టు ఆ తర్వాత బజ్ బాల్ ఆటతో రెచ్చిపోయింది.
IND vs ENG : నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బజ్ బాల్ ఆటతో రెచ్చిపోతున్న ఇంగ్లండ్ ఓపెనర్ల విధ్వంసానికి బ్రేక్ పడింది. పేసర్లు తేలిపోగా బంతి అందుకున్న రవీంద్ర జడేజా బౌండరీలతో చెలరేగుతున్న జాక్ క్రాలే(84)ను వెనక�
IND vs ENG : మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు బజ్ బాల్ (Buz Ball)ఆటతో రెచ్చిపోతున్నారు. అర గంట క్రితం భారత బ్యాటర్లు తడబడిన చోట బౌండరీలతో చెలరేగుతున్నారు.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో రెండో రోజు ప్రతిఘటిస్తుందనుకున్నభారత జట్టు అనూహ్యంగా ఆలౌటయ్యింది. లంచ్ తర్వాత టకటకా వికెట్లు కోల్పోయిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకే కుప్పకూలింది.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో యోధుడిలా పోరాడుతున్న రిషభ్ పంత్ (54) సూపర్ హాఫ్ సెంచరీ బాదాడు. శార్థూల్ ఠాకూర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్.. స్టోక్స్ ఓవర్లో కవర్స్ దిశగా బౌండరీలో ఫిఫ్టీ సాధించాడు.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో భారత ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో చిన్నగా మొదలైన చినుకులు ఒక్కసారిగా పెద్దవి కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేశారు.
IND vs ENG : సిరీస్‌లో కీలకమైన నాలుగో టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడింది. రెండో రోజు తొలి సెషన్లోనే రెండు కీలక కోల్పోయింది. తొలి రోజు నుంచి క్రీజులో పాతుకుపోయిన శార్దూల్ ఠాకూర్(41) అద్భుత పోరాటాన్ని స్టోక్స్ �
Ravi Shastri | టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాష్టింగన్ సుందర్‌ను మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. భవిష్యత్‌లో సుందర్ భారత జట్టు అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా మారుతాడని ఆశాభవం వ్యక్తం చేశారు. పరిస్థితులను బట
IND Vs ENG | మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్ట్‌కు టీమిండియా సన్నద్ధమవుతున్నది. ఐదుటెస్టుల సిరీస్‌లో 1-2 తేడాతో వెనుకంజలో ఉన్నది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను నెగ్గాలని ఇంగ్లిష్ జట్టు తహతహలాడ�
Team India : లార్డ్స్ టెస్టులో అనూహ్యంగా ఓటమిపాలైన భారత జట్టుకు మరో షాకింగ్ న్యూస్. మాంచెస్టర్‌లో విజయంతో సిరీస్ సమం చేయాలనుకుంటున్న టీమిండియా మ్యాచ్ విన్నర్ ఆకాశ్ దీప్ (Akash Deep) సేవల్ని కోల్పోనుంది. బర్మింగ్‌హోమ్
IND vs ENG | ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచుల్లో శుభ్‌మాన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, యువ కెప్టెన్ తన సామర్థ్యాన్ని చూపించాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ హెడ్‌కోచ్ గ్రెగ్ చాపెల్�
Lords Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో ఒకటైన మూడో టెస్టులో భారత్, ఇంగ్లండ్‌లు 'నువ్వానేనా' అన్నట్లు తలపడగా.. చివరకు ఆతిథ్య జట్టునే అదృష్టం వరించింది. మరీ ముఖ్యంగా ఐదో రోజు ఆట హైలెట్. ఓవైపు వికెట్లు పడుతున్నా.. ట
ECB : మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో జరుగబోయే మ్యాచ్‌కోసం స్పిన్ అస్త్రాన్ని స్క్వాడ్‌లో చేర్చుకుంది ఇంగ్లండ్. ఎడమచేతి వేలికి గాయం కారణంగా షోయబ్ బషీర్ సిరీస్ నుంచి నిష్క్రమించడంతో.. లెఫ్ట్ ఆర్మ్ స్పి�
IND vs ENG | భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో లార్డ్స్ టెస్టులో ఆతిథ్య జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ 1-2 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్
IND Vs ENG Test | ఇంగ్లండ్ వేదికగా లార్డ్స్ మైదానంలో ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. 22 పరుగుల తేడాతో భారత్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది.