IND vs ENG: షమీ ఇంగ్లండ్ బ్యాటర్లను ఆటాడుకుంటున్నాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న ఏకనా పిచ్‌పై క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ భారత్‌ను విజయానికి చేరువ చేస్తున్నాడు.
Virat Kohli: కోహ్లీ నిష్క్రమించాక ఇంగ్లండ్ క్రికెట్ జట్టు వీరాభిమానులు అయిన ‘బర్మీ ఆర్మీ’ ట్విటర్ వేదికగా విరాట్‌ను అవమానపరిచే విధంగా ట్వీట్ చేసింది.
IND vs ENG: భారత పేస్ ధ్వయం జస్పిత్ర్ బుమ్రా, మహ్మద్ షమీల పదునైన పేస్‌కు ఇంగ్లండ్ టాపార్డర్ దాసోహమైంది. స్వల్ప ఛేదనలో ఇంగ్లండ్.. 11 ఓవర్లు ముగిసేసరికి నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో
IND vs ENG: లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా ఇండియా – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత జట్టును ఇంగ్లీష్ బౌలర్లు 229 కే కట్టడి చేశారు.
IND vs ENG: 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌ను రాహుల్ – రోహిత్‌ల జోడీ ఆదుకుంది. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 91 పరుగులు జోడించారు. కానీ వాళ్లు కూడా కీలక సమయంలో నిష్క్రమించడంతో భారత్ ఓ మోస్తారు లక్ష్యాన్�
Virat Kohli: డకౌట్ అవడం ద్వారా కోహ్లీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 2011 నుంచి వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న కోహ్లీకి ఇదే తొలి డకౌట్ కావడం గమనార్హం.
IND vs ENG: ఆరంభంలోనే మూడు ప్రధాన వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆత్మరక్షణలో పడింది. క్రీజులో ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్ ఉన్నా ఆచితూచి ఆడుతుండటంతో భారత్ మూడంకెల స్కోరు చేయడానికి 25 ఓవర్లు �
ODI World Cup 2023 | పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు సిక్సర్ కొట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గిన రోహిత్ సేన ఆదివారం ఇంగ్లండ్‌తో తలపడనుంది. స్టార్
Hardik Pandya | బంగ్లాదేశ్‌తో ముగిసిన మ్యాచ్‌లో గాయపడి న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తదుపరి పోరులో అందుబాటులో ఉంటాడా..?
IND vs ENG | వన్డే ప్రపంచకప్‌ను వర్షం నీడలా వెంటాడుతున్నది. అక్టోబర్ 5 నుంచి మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. అంతకుముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. శుక్రవారం అఫ్గానిస్థాన్, దక్షి�
U19 women's worldcup | పోచెఫ్‌స్ట్రూమ్: యువ ఆటగాళ్లలో ప్రతిభ వెలికితీసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారి ప్రవేశ పెట్టిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది.
Guinness World Record | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో
భారత జట్టు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో పదిహేనేండ్ల క్రితం జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ఇండ�
IND vs ENG | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్..
Mankad | క్రికెట్ ఆడుతూ అవుటైనందుకు ఒక ప్లేయర్ ఏడ్చేసింది. ఈ ఘటన భారత్, ఇంగ్లండ్ మహిళలు ఆడిన మూడో వన్డేలో వెలుగు చూసింది. అప్పటికే వరుసగా రెండు వన్డేల్లో ఓడిన ఇంగ్లండ్ జట్టు..
IND vs ENG | టీమిండియా లెజెండరీ మహిళా క్రికెట్ ప్లేయర్ ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంది. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మ్యాచ్ ఆమెకు చివరది.