అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్పై నుంచి కింద పడిపోవడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులోని దొంగలమర్రి వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మక్తల్ మండలం కాచ్వార్ వద్ద ఏర్పాటు చేసిన కెనాల్ పైపుల తయారీకి ఇసుకను అక్రమంగా తరలించేందుకు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రణాళిక వేసింది. �
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక దందా జోరుగా సాగుతుంది. మండల కేంద్రంతో పాటు కొరటికల్, రాయిపల్లి, మొరిపిరాల, రహీంఖాన్ పేట గ్రామాల పరిధిల�
నారాయణపేట జిల్లా మక్తల్ (Makthal) మండలంలో ఇసుకాసురుల ఆగడాలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేన్నప్పటికీ రాత్రి సమయాల్లో ఇసుక రవాణా చేస్తూ జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో టిప్పర్లు తిప్పుతున్నారు.
అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హుస్సేల్లి గ్రామ శివారులోన
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపులేకుండా పోతున్నది. బోధన్ విడిజన్లోని మంజీరా నది ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇసుకాసురులు నిబంధనలకు క్వారీలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయా�
Midjil | మిడ్జిల్ మండల కేంద్రంలో దుందుభి వాగు పరిసర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేనిచోట రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు.