రేడియేషన్ థెరపీలో కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయటానికి ఐఐటీ హైదరాబాద్‌కు ఫరీదాబాద్‌లోని అమృత హాస్పిటల్ సహకారం అందించనున్నది. ఇందులో భాగంగా క్యాన్సర్ చికిత్స కోసం కణితి కదలిక, రేడియేషన్ హైపర్థె�
నేడు ఐఐటీ హైదరాబాద్‌లో జాతీయ స్థాయి మెగా ఇన్నోవేషన్ ఫెయిర్ ప్రారంభంకానున్నది. కేంద్ర విద్యాశాఖ ఏటా నిర్వహించే మెగా ఇన్నోవేషన్ ఫెయిర్ ఈసారి సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో జరగనున్నది.
ఐఐటీ హైదరాబాద్‌లో ఇన్వెంటివ్ 2024 నిర్వహించటం గొప్ప అవకాశంగా భావిస్తున్నామని, రెండురోజులపాటు నిర్వహించే మెగా ఇన్వెంటివ్ ఫెయిర్‌ను విజయవంతం చేస్తామని ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
డాటా సైన్స్ కోర్సుల నిర్వహణలో ఐఐటీ హైదరాబాద్ టాప్ ర్యాంకులో నిలిచింది. బ్యాచిలర్ ఆఫ్ డాటాసైన్స్ డిగ్రీ విభాగంలో దేశంలోని మూడు ఐఐటీలు ఉత్తమ ర్యాంకులు పొందాయి.
వరద సమస్య నుంచి హైదరాబాద్ మహానగరాన్ని గట్టెక్కించేందుకు ఐఐటీ హైదరాబాద్ కార్యాచరణ రూపొందిస్తున్నది. ఇందుకుగాను అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన స
సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఓ విద్యార్థిని సోమవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నది. ఒడిశా రాష్ట్రం బర్మాహరాజర్ జిల్లా, సొన్పుర్డుంగిరి గ్రామానికి చెంది�
Hyderabad IIT : సమస్యలకు పరిష్కారం చూపాల్సిన విద్యా సంస్థలు కొన్ని చోట్ల విద్యార్థుల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. సంగా�
కనిపించకుండా పోయిన ఐఐటీ హైదరాబాద్ (IITH) విద్యార్థి కార్తీక్ (Karthik) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో (Visakhapatnam) ఆత్మహత్య చేసుకున్నాడు. సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మున�
జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యార్థులకు ఉపయోగకరమైన పదికిపైగా కొత్త కోర్సులను ఐఐటీ హైదరాబాద్‌లో ప్రారంభించినట్టు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
అంతరిక్షంలో వినిపిస్తున్న లయబద్ధమైన శబ్దాల (యూనివర్స్ హమ్మింగ్) వెనుకున్న రహస్యాన్ని ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఆస్ట్రోఫిజిస్టులు చేధించారు. తక్కువ పౌనఃపున్యం కలిగిన గురుత్వాకర్షణ తరంగాలు ఇందుకు కార
విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఐఐటీ హైదరాబాద్.. గ్రీన్కో గ్రూపుతో కలిసి బోల్డ్ అండ్ యూనిక్ ఐడియాస్ లీడింగ్ టు డెవలప్మెంట్(బిల్డ్) కార్యక్రమాన్ని రూపొం
జాతీయ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు నావికాదళం, ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా పనిచేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు ఇండియన్ నేవీ వెపన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ఇంజినీరింగ్ ఎస్టాబ్లిష్�
హైదరాబాద్ ఐఐటీ వినూత్న పరిశోధనలకు కేంద్రంగా మారిందని, దేశంలోని ప్రముఖ కంపెనీలు, ఇన్స్టిట్యూట్లు తమతో ఒప్పందాలు చేసుకోవడం గర్వంగా ఉన్నదని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు.