ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణపై పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందంతో సమగ్ర అధ్యయనం జరిపించి నెల రోజుల్లోగా నివేదిక అందజేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సంబంధ
Polavaram | ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడే ప్రభావంపై ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధ్యయనం బాధ్యతలను ఐఐటీ హైదరాబాద్‌కు అప్పగించింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంగారెడ్డి జిల్లా పర్యటనకు జిల్లా కు చెందిన కాంగ్రెస్ అగ్రనేతలు దామోదర రాజనర్సిం హ, జగ్గారెడ్డి దూరంగా ఉన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జ�
Bhatti Vikramarka | తెలంగాణలో 2030 నాటికి 2 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులే లక్ష్యంగా పని చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka )అన్నారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో సోమవారం నికాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ను ప్రారంభించారు. దేశంలోనే మొదటి నికాన్ సెంటర్‌ను ఐఐటీహెచ్‌లో ప్రారంభించడం విశే షం.
Stethoscope | స్టెతస్కోప్ సాయంతో మూగవారి భావాలను మాటలుగా మార్చగలిగే అధునాతన సైలెంట్ స్పీచ్ ఇంటర్ఫేస్(ఎస్ఎస్ఐ)ను ట్రిపుల్ఐటీ హైదరాబాద్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రొఫెసర్లు రామనాథన్ సుబ్రమణియన్
టెస్లాకు దీటుగా అటానమస్ వాహనాల తయారీలో ఐఐటీ హైదరాబాద్ ముందంజలో ఉండటం దేశానికే గర్వకారణమని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు కొనియాడారు. సోమవారం ఆయన సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ను స
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ నిర్ఫ్లో 12వ ర్యాంకు సాధించి మెరిసింది. గత రెండేండ్లలో ఐఐటీహెచ్ నిర్ఫ్ ర్యాంకింగ్ 14 ఉండగా ఈ ఏడాది 12వ ర్యాంకు వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో గురువారం ఐఐటీహెచ్ 16వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొ�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఎలాన్-విజన్ 2024 వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా పలు ఐఐటీల నుంచి వచ్చిన విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ను అమెరికాకు చెందిన విద్యావేత్తల ప్రతినిధి బృందం శనివారం సం దర్శించింది. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్, ప్రొ ఫెసర్ మూర్తి ఆన్లైన్ మోడ్ ద్వారా యూఎస్ ప్రతినిధ
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. గత ఏడాది రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని ఐఐటీ హైదరాబాద్‌ను జాతికి అంకితం చేసేందుకు అన్ని ఏర్ప