జాబ్ మార్కెట్ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఐఐటీ బాంబే నుంచి లేటెస్ట్గా వచ్చిన గ్రాడ్యుయేట్లలో 36 శాతం మందికి ఉద్యోగాలు లేవు! 2024వ సంవత్సరంలో ప్లేస్‌మెంట్స్ కోసం దాదాపు 2,000 మంది �
CAR T-Cell therapy | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఏటా క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నది. దాంతో మరణాలు సైతం భారీగానే నమోదవుతున్నాయి. కార్యక్రమంలో ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నా�
IIT Bombay | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే (IIT Bombay)కు చెందిన 1998 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ రీయూనియన్ వేడుక ఇటీవల జరిగింది. ఇందులో భాగంగా 200 మందికిపైగా పూర్వ విద్యార్థులు రూ.57 కోట్ల నిధులు సమీకరించారు.
సోమవారం విడుదలైన క్యూఎస్ వరల్డ్ సస్టెయినబులిటీ ర్యాంకింగ్స్-2024లోని టాప్-200లో ఏ భారతీయ ఉన్నత విద్యాసంస్థకు చోటు దక్కలేదు. ఈ ర్యాంకింగ్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ టొరంటో మొదటి స్థానంలో నిలిచింది.
వర్చువల్ లెక్చర్ సందర్భంగా పాలస్తీనా టెర్రరిస్ట్‌లకు అనుకూలంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఓ ప్రొఫెసర్, గెస్ట్ స్పీకర్‌పై ఐఐటీ బాంబే విద్యార్ధులు (IIT Bombay) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బుధవారం విడుదలైన క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2024లో ‘ఐఐటీ బాంబే’ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా ఖండంలో 40వ ర్యాంకు దక్కించుకొన్నది.
IIT-Bombay Placements | ఐఐటీ-బాంబేలో ఇటీవల నిర్వహించిన ప్లేస్‌మెంట్స్ డ్రైవ్‌లో ఓ గ్రాడ్యుయేట్‌కు అదిరిపోయే ఇంటర్నేషనల్ ప్యాకేజీ లభించింది. 16 మందికి రూ.కోటికి పైగా ప్యాకేజీలు లభించాయి.
యూపీఐ పేమెంట్ వ్యవస్థ నిర్వహణ కోసం అన్ని యూపీఐ లావాదేవీలపై కేంద్రం 0.3 శాతం ఫీజు విధించే అవకాశం ఉంది. యూపీఐ నిర్వహణపై ఐఐటీ బాంబే ఒక అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది.
IIT Bombay | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఐఐటీ బాంబేలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న ఓ 18 ఏండ్ల విద్యార్థి క్యాంపస్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు.
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ బాంబే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. ఇటీవల లండన్‌లో విడుదలైన క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2023లో ఐఐటీ బాంబే 281-300 ర్యాంకుల మధ్య నిలిచి భారత్‌లో అగ�