IIT Bombay | ఐఐటీ బాంబే విద్యార్ధుల్లో 36 శాతం మందికి దక్కని జాబ్ ఆఫర్లు
IIT Bombay | అంతర్జాతీయ ఆర్ధిక మందగమనం ప్రతిష్టాత్మక విద్యాసంస్ధల ప్లేస్‌మెంట్స్‌పైనా ప్రభావం చూపుతోంది.
IIT Bombay | అంతర్జాతీయ ఆర్ధిక మందగమనం ప్రతిష్టాత్మక విద్యాసంస్ధల ప్లేస్‌మెంట్స్‌పైనా ప్రభావం చూపుతోంది. ఐఐటీ బాంబే విద్యార్ధుల్లో 36 శాతం మంది అభ్యర్ధులకు ప్రస్తుత ప్లేస్మెంట్ సీజన్లో ఇప్పటివరకూ ఉద్యోగాలు లభించలేదని వెల్లడైంది. 2000 మంది నమోదిత విద్యార్ధుల్లో 712 మందికి ఇప్పటికీ జాబ్ ఆఫర్లు రాలేదు.
అంతర్జాతీయ ఆర్ధిక మందగమనంతో గత ఏడాది తరహాలో క్యాంపస్‌కు కంపెనీలను ఆహ్వానించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని ఐఐటీ బాంబే ప్లేస్మెంట్ విభాగాధికారి తెలిపారని ఓ వార్తాకథనం తెలిపింది. విద్యాసంస్ధ ముందుగా నిర్ణయించిన వేతన ప్యాకేజ్‌లను అంగీకరించేందుకు చాలా కంపెనీలు తటపటాయిస్తున్నాయని సమాచారం. ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనే ముందు పలు దశల్లో ఆయా కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయని అధికారులు తెలిపారు.
ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్స్‌లో నమోదు చేసుకున్న సీఎస్ఈ విద్యార్ధులు పూర్తిస్ధాయిలో జాబ్ ఆఫర్లు పొందలేకపోవడం ఇదే తొలిసారి. ఐఐటీ బాంబేలో ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ పురోగతిలో ఉండగా ఈ ఏడాది మే వరకూ ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఏడాది 35.8 శాతం విద్యార్ధులకు ఇప్పటివరకూ జాబ్ ఆఫర్స్ లభించలేదు. ఇది గత సెషన్ కంటే 2.8 శాతం అధికం కావడం గమనార్హం. ప్లేస్మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్న కంపెనీల్లో 380 కంపెనీలు దేశీ కంపెనీలు కాగా, గ్లోబల్ కంపెనీల సంఖ్య ఈసారి తక్కువగా ఉందని చెబుతున్నారు.
Read More :
Shivarajkumar | అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన స్టార్ హీరో శివరాజ్ కుమార్..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

