Nandan Nilekani: ఐఐటీ బాంబేకి 315 కోట్లు విరాళం ఇచ్చిన నందన్ నిలేకని
Nandan Nilekani: ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థుల గ్రూపునకు రూ.315 కోట్లు విరాళం ఇచ్చారు నందన్ నిలేకని. ఐఐటీ బాంబే 50 ఏళ్ల వేడుకల్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఈ విరాళం ప్రకటించారు. 1973లో ఐఐటీ బాంబేలో ఆయన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. తన విరాళంతో ఆ విద్యా సంస్థలో ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు.
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని(Nandan Nilekani) .. ఐఐటీ బాంబేకు చెందిన పూర్వ విద్యార్థుల గ్రూపునకు 315 కోట్లు విరాళం ఇచ్చారు. ఐఐటీ బాంబే 50 ఏళ్ల వేడుకల్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన ఈ విరాళం ప్రకటించారు. 1973లో ఐఐటీ బాంబేలో ఆయన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. తన విరాళంతో ఆ విద్యా సంస్థలో ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో పరిశోధనలు పెంచనున్నట్లు చెప్పారు. టెక్నాలజీ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను డెవలప్ చేయనున్నట్లు ఓ ప్రకటలో వెల్లడించారు.
ఐఐటీ బాంబే తన జీవితంలో ఓ కీలకమైందని, తన భవిష్యత్తును తీర్చిదిద్దిందని, నా భవిష్యత్తుకు ఫౌండేషన్ వేసిందని, ఆ ప్రఖ్యాత విద్యా సంస్థతో 50 ఏళ్ల అనుబంధం ఏర్పడిందని, ఆ సంస్థ భవిష్యత్తుకు తోచిన రీతిలో సహాయం చేయదలుచుకున్నానని నందన్ నిలేకని తన రిలీజ్లో తెలిపారు. గతంలోనూ ఐఐటీ బాంబేకు నిలేకని 85 కోట్లు డోనేట్ చేశారు. దీంతో ఆయన మొత్తం కాంట్రిబ్యూషన్ 400 కోట్లకు చేరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

