దేశీయ ఐటీ దిగ్గజాల్లో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ వాటాదారుల పంట పండింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వాటాదారులకు రూ.24,100 కోట్ల(3.1 బిలియన్ డాలర్లు) నిధులను పంచింది.
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ సోమవారం కొత్త వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో అనేక సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వెబ్సైట్ను సరిచేయాలని, దాన్ని