ఇన్‌కం ట్యాక్స్ కొత్త వెబ్సైట్లో సమస్యలు.. ఇన్ఫోసిస్‌కు కేంద్ర మంత్రి ట్వీట్

న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ సోమవారం కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో అనేక సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వెబ్‌సైట్‌ను సరిచేయాలని, దాన్ని డెవలప్ చేసిన ఇన్ఫోసిస్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. పన్నుదారులను ఇబ్బందిపెట్టవద్దు అని, వీలైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించాలని ఆమె ఇన్ఫోసిస్ చీఫ్ నందన్ నిలేఖనికి తన ట్వీట్‌ను ఆమె ట్యాగ్ చేశారు. ఈ-ఫైలింగ్ పోర్లట్ 2.0ను గత రాత్రి 8.45 నిమిషాలకు ప్రారంభించారని, తన ట్విట్టర్ అకౌంట్లో ట్యాక్స్ పేయర్స్ నుంచి ఫిర్యాదులు అందాయని, ఆ టెక్నికల్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి తెలిపారు. పన్నుదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్మల సూచించారు. కొన్ని చోట్ల సైట్ క్రాష్ అయ్యిందని, ఓపెన్ కావడం లేదని ఇంకా ఫిర్యాదులు అందుతున్నాయి. పన్నుదారుల సౌలభ్యం కోసం కొత్త తరహా ఫీచర్లతో ఐటీశాఖ వెబ్‌సైట్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
The much awaited e-filing portal 2.0 was launched last night 20:45hrs.
— Nirmala Sitharaman (@nsitharaman) June 8, 2021
I see in my TL grievances and glitches.
Hope @Infosys & @NandanNilekani will not let down our taxpayers in the quality of service being provided.
Ease in compliance for the taxpayer should be our priority. https://t.co/iRtyKaURLc
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

