Rs.20 Lakh Worth Car Theft | సుమారు రూ.20 లక్షల ఖరీదైన కారును దొంగలు నిమిషంలో చోరీ చేశారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారు అద్దాన్ని పగులగొట్టారు. ఆ తర్వాత దాని సెక్యూరిటీ వ్యవస్థను హ్యాక్ చేశారు. 60 క్షణాల్లో ఆ కారుతో ఉటాయించా
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ హవా కొనసాగుతున్నది. గత నెలలో దేశవ్యాప్తంగా అమ్ముడైన టాప్-10 మాడళ్లలో మారుతికి చెందిన ఏడు కార్లకు చోటు లభించింది.
Top 10 SUV Cars | గత నెలలో టాప్-10 ఎస్యూవీ కార్ల విక్రయాల్లో టాటా పంచ్ మొదటి స్థానంలో కొనసాగగా, మహీంద్రా స్కార్పియోను హ్యుండాయ్ క్రెటా బ్రేక్ చేసింది.
దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. లగ్జరీ లుకింగ్, సౌకర్యవంతంగా ఉండటంతో ఎగబడి కొనుగోళ్లు జరుపుతున్నారు కస్టమర్లు. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్.. ఎనిమి�
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన హ్యుందాయ్..తన ఎస్యూవీ పరిధిని మరింత బలోపేతం చేసే దిశగా దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రెట
కార్ల విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్లో వాహనాలను ఎగబడి కొనుగోళ్లు జరుపుతున్నారు. ప్రతి కుటుంభంలో కారు ప్రతిష్ఠాత్మకంగా మారడం, రవాణా చార్జీలు గణనీయంగా పెరుగుతుండటంతో సొ�
Citroen C3 Aircross | ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ ‘సిట్రోన్ ఇండియా’.. దేశీయ మార్కెట్లోకి సిట్రోన్ సీ3 ఎయిర్ క్రాస్ ఆవిష్కరించింది. వచ్చేనెల 15 నుంచి డెలివరీ ప్రారంభిస్తారు.
ప్రత్యేక ఎడిషన్‌గా క్రెటా, అల్కాజర్ మాడళ్ళను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది హ్యుందాయ్. ఈ కార్లు రూ.15.17 లక్షల నుంచి రూ.21.23 లక్షల మధ్యలో లభించనున్నాయి.
Best Mid-Size SUV Cars | కార్లలో ఎస్‌యూవీలు, మిడ్ సైజ్ ఎస్‌యూవీల పట్ల కస్టమర్లలో క్రేజ్ ఉంది. వాటిల్లో హ్యుండాయ్ క్రెటా మొదటి స్థానంలో ఉండగా, మారుతి గ్రాండ్ విటారా తర్వాతీ స్థానంలో నిలిచింది.
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటాలో నయా మోడల్‌ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్. ఈ కారు రూ.13.51 లక్షల నుంచి రూ.18.18 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
జకార్తా : వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న 2022 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ స్కెచ్లను కంపెనీ ఇండోనేషియా విభాగం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ