మార్కెట్లోకి నయా క్రెటా
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటాలో నయా మోడల్‌ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్. ఈ కారు రూ.13.51 లక్షల నుంచి రూ.18.18 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
న్యూఢిల్లీ, మే 3: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటాలో నయా మోడల్‌ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్. ఈ కారు రూ.13.51 లక్షల నుంచి రూ.18.18 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
వీటిలో ఆరు-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగిన పెట్రోల్ వెర్షన్ రూ.13.51 లక్షల నుంచి రూ.17.22 లక్షల మధ్యలో, అలాగే డీజిల్ వెర్షన్ రూ.14.47 లక్షల నుంచి రూ.18.18 లక్షల మధ్యలో నిర్ణయించింది. వీటితోపాటు ఐఎంటీ(ఇంటిలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) కలిగిన క్రెటా పెట్రోల్ ఎస్ ట్రిమ్ మోడల్ ధర రూ.12.83 లక్షలు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

