మూడు నెలలుగా తాము రెన్యువల్ చేసుకుంటామంటే చేసుకోనివ్వడం లేదని, సైట్ క్లోజ్ చేసి ఉంటున్నదని, మరోవైపు హైడ్రా అధికారులు తమకు నోటీసులు ఇవ్వకుండానే హోర్డింగులు తొలగిస్తూ తమ జీవనోపాధిపై దెబ్బకొడుతున్నా�
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సూరం చెరువులో శనివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అక్రమంగా అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. మాంఖల్ పరిధిలోని 139,140 సర్వే నెంబర్�
ఆయా ప్రాంతాల్లో జరిగే ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి హైడ్రా అధికారులు ఆ ప్రాంతాల ప్రజల వద్దకే వచ్చి విచారిస్తారని, సంబంధిత పత్రాలను ఇచ్చి విచారణకు సహకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించా�
సంక్రాంతి తర్వాత దూకుడు మరింత పెంచేందుకు హైడ్రా సిద్ధమవుతున్నది. ఇప్పటివరకు ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్న హైడ్రా సుమోటోగా కేసులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది.
హైదరాబాద్లో బంజారాహిల్స్ ప్రాంతంలో భూమికి భారీ డిమాండ్ ఉంటుంది. ఎక్కడైనా యజమానులు తమ భూమిలో ఒక్క గజం కూడా ఆక్రమణకు గురికాకుండా రక్షణ చర్యలు పాటిస్తారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక నిర్మాణాలపై హైడ్రా, మున్సిపల్ అధికారులు గురువారం చర్యలు తీసుకున్నారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్గా షెటర్లు ని
బెంగళూరు డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో అక్కడి టెక్నోక్రాట్స్ ఎప్పుడో పెదవి విరిచారు. సిలికాన్ సిటీలో విపత్తుల నిర్వహణ పూర్తిగా ఫెయిల్యూర్ అంటూ పలు సంస్థలు నివేదికలిచ్చాయి. చెన్నై, బెంగళూరు సిటీ�
హైడ్రా ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్లపై ఫోకస్ పెట్టిందా? చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన అకాశహర్మ్యాలను నేలమట్టం చేయాలని భావిస్తున్నదా? అంటే అవుననే అంటున్నాయి హైడ్రా వర్గాలు.
ఓ వైపు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామంటూ.. హైడ్రా క్షేత్రస్థాయిలో పనిలో నిమగ్నమవ్వగా.. ఎల్బీనగర్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నది. ‘కండ్లు మూసుకుంటాం...పని కానిచ్చేయండి’ �
జవహర్నగర్ కార్పొరేషన్లో హైడ్రా అధికారుల పర్యటనతో పేద ప్రజల్లో భయందోళన మొదలైంది. ఏండ్లుగా ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నాం.. ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు కడుతున్నాం..
‘ఖర్మ ఎవ్వరినీ, ఎన్నటికీ వదిలిపెట్టదు. చేసిన పాపం ఊరికే పోదు. వడ్డీతో సహా కాలమే సమాధానం చెబుతుంది...’ అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ సిద్ధాంతి వచనాలకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతున్నది. వాట్సప్ స్టేటస