Terror Attack | హైదరాబాద్ ఉగ్ర కుట్ర కేసులో నిందితుల కస్టడీ విచారణ ముగిసింది. జాహెద్, సమీయుద్దీన్, హసన్‌లను సిట్ అధికారులు విచారించారు. ఈ నెల 12 నుంచి ఈ విచారణ జరుగుతోంది.
కడవరకు కలిసి ఉంటానని ప్రమాణం చేసి భార్యను.. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలను కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత తాను బలవన్మరణం చెందాడు. ఈ దారుణం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ప్రముఖ ఫార్మా సంస్థ ‘రోచె’ తన గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (గేట్)ను విస్తరించింది. హైదరాబాద్‌లో రెండవ డాటా అనలిటిక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. డాటా సైన్స్, అడ్వాన్స
గ్రామానికి బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని పూడూరు గ్రామ సర్పంచ్ బాబు యాదవ్ విద్యార్థులతో కలిసి సోమవారం మేడ్చల్ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు.
Hyderabad | పెట్రోల్ కోసం బైక్‌పై వచ్చిన ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. పెట్రోల్‌కు సంబంధించిన నగదును యూపీఐ ట్రాన్స్ఫర్ చేస్తానని యువకుడు చెప్పాడు. డబ్బులు ట్రాన్స్ఫర్ కాకపోవడంతో బంక్
Hyderabad | జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లోకి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. ఈ జంట జలాశయాల్లోకి వరద నీరు భారీగా వచ్చి
Minister KTR | హైదరాబాద్‌లో గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రోచే ఫార్మా సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో రెండో డేటా అనలిటిక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
Hyderabad | గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలోని టోలిచౌకీ ఫ్లై ఓవర్ కింద ఓ టీ స్టాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌లో మంటలు చెలరేగాయి. టీ స్టాల్ యజమానితో పాటు స్థానికులు అక్కడ్నుంచి పరుగులు తీశారు.
Hyderabad | హైదరాబాద్‌ను వానలు వదలడం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో వర్షం నగరవాసులను పలకరిస్తూనే ఉంది. ఆదివారం ఉదయం ఒక్కసారిగా వర్షం కురిసింది. అయితే వాన కొద్దిసేపే పడినప్పటికీ