చిరుమర్తిలో ఓటు నమోదుపై అవగాహన
18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు పొందుటకు అర్హులని, అలా అర్హత ఉన్నవారు ఓటు నమోదు చేసుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారధి నల్లగొండ బృంద నాయకుడు ఇరిగి శ్రీనివాస్ అన్నారు. మాడ్లూలపల్లి మండలంలోని..
మాడ్గూలపల్లి, జూలై 02 : 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు పొందుటకు అర్హులని, అలా అర్హత ఉన్నవారు ఓటు నమోదు చేసుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారధి నల్లగొండ బృంద నాయకుడు ఇరిగి శ్రీనివాస్ అన్నారు. మాడ్లూలపల్లి మండలంలోని చిరుమర్తి గ్రామంలో ఓటు విలువను, ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యతను ఆటా, పాట, మాటల ద్వారా తమ బృందంతో కలిసి కళా ప్రదర్శనలతో చైతన్య పరిచారు. సర్ గురించి తెలుపుతూ ఇది బోగస్ ఓట్ల తొలగింపు కోసం వచ్చిందని, అర్హత కలిగిన వారి ఓటుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, బీఎల్ఓల సహకారంతో సరైన సమాచారాన్ని ఫారంలో పొందుపరిస్తే చాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కూరెళ్ల నాగమణి, వెంకటాచారి, బీఎల్ఓలు, పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

