జన గణ మన అధినాయక జయహే
యావత్ తెలంగాణ ఒక్క గొంతుకైంది. రాష్ట్రమంతటా ఏకకాలంలో ‘జన గణ మన’ పాడి వజ్రోత్సవ భారతికి ముక్తకంఠంతో హారతినిచ్చింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపుమేరకు మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిమిషంపాటు రాష్ట్రం ఎక్కడికక్కడ స్తంభించింది.
యావత్ తెలంగాణ ఒక్క గొంతుకైంది. రాష్ట్రమంతటా ఏకకాలంలో ‘జన గణ మన’ పాడి వజ్రోత్సవ భారతికి ముక్తకంఠంతో హారతినిచ్చింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపుమేరకు మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిమిషంపాటు రాష్ట్రం ఎక్కడికక్కడ స్తంభించింది.
బడుల్లో విద్యార్థులు, పొలాల్లో రైతు కూలీలు, బస్సులు, మెట్రోలో ప్రయాణికులు, ఒకరేమిటి.. యావత్ తెలంగాణ ప్రజానీకం సామూహిక జాతీయ గీతాలాపనలో గళం కలిపారు. ఊరూరా దేశభక్తి ఉప్పొంగింది. హైదరాబాద్ అబిడ్స్‌లోని నెహ్రూ సర్కిల్లో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. అంతకుముందు శాంతికపోతాన్ని ఎగురవేసిన ఆయన.. దేశ తొలి ప్రధాని నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

