యావత్ తెలంగాణ ఒక్క గొంతుకైంది. రాష్ట్రమంతటా ఏకకాలంలో ‘జన గణ మన’ పాడి వజ్రోత్సవ భారతికి ముక్తకంఠంతో హారతినిచ్చింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపుమేరకు మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిమిషంపాటు రాష్ట్�
మంగళవారం ఉదయం.. సమయం సరిగ్గా 11.30 గంటలు. జిల్లావ్యాప్తంగా దేశభక్తి ఉప్పొంగింది. ప్రతిచోటా, ప్రతి నోటా జాతీయ గీతం వినిపించింది. త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయడం కనిపించింది. ముందే సిద్ధమైన వారు ఘనంగా నిర్వ�