ఎండీఎంఏ సింథటిక్ డ్రగ్ విక్రయిస్తున్న నెట్వర్క్ ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్‌న్యూ) అరెస్టు చేసింది. హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేసే మూలాలపై దృష్టి పెట్టింది.
తెలంగాణ ప్రభుత్వం పౌరుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నది. పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్త పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నది. ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా పోలీస్స్టేషన్లను నిర్మిస్తున్నది.
CP CV Anand | ముంబయి నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా ఎక్కువ జరుగుతోందని నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. పలు ముఠాలు యువతులకు మాదక ద్రవ్యాలు అలవాటు చేసి వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారని తెలిపారు.
Drugs | హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ముంబైకి చెందిన నలుగురు డ్రగ్ స్మగ్లర్లను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిర్మాణ రంగ అనుమతుల దరఖాస్తు ప్రక్రియలో జీహెచ్ఎంసీ మరో కీలక మార్పును తీసుకొచ్చింది. ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) సర్టిఫికెట్ల డిమాండ్ల పెంపులో భాగంగా అనుమతి లేని నిర్మాణాల క్రమబద్ధ�
నల్లకుంట డివిజన్ సత్యానగర్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి సోమవారం ఆయన సత్యానగర్‌లో పాదయాత్ర చేసి స్థానికుల నుంచి సమస్యలు తెలుసు�