హైదరాబాద్‌లో దారుణం.. భూతగాదాలతో వ్యక్తి హత్య
Hyderabad | హైదరాబాద్ వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కమ్మగూడలో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. భువనగిరికి చెందిన ఆవుల జార్జ్ అనే వ్యక్తిని మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు మట్టుబెట్టారు. సమాచారం
హైదరాబాద్ : హైదరాబాద్ వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కమ్మగూడలో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. భువనగిరికి చెందిన ఆవుల జార్జ్ అనే వ్యక్తిని మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు మట్టుబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భూతగాదాలు, పాతకక్షలతోనే జార్జ్‌ను కొట్టి చంపినట్లు తెలుస్తోంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

