జవహర్‌నగర్, డిసెంబర్ 19: జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని డెంటల్ కాలేజీ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని 1.5 కిలోలు స్వాధీనం చేసు కున్నారు.
సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కథనం ప్రకారం… డెంటల్ కాలేజీ సమీపం లో గంజాయి విక్రయిస్తున్నాడని సమాచారం మేరకు ఎస్వోటీ, జవహర్‌నగర్ పోలీసులు జరిపిన స్పెషల్ డ్రైవ్‌లో శక్తి విజయ్‌కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 1.5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.