పటిష్ఠమైన నిబంధనలు ఉన్నప్పుడు ఫార్మారంగంలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడతాయని, పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న కొద్దీ నియంత్రణ వ్యవస్థ పటిష్ఠమవ్వాలని పలువురు నిపుణులు పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఉన్నతాధికారుల బృందం బయో ఏషియాలో పాల్గొన్నదని అమెరికన్ కాన్సులేట్ పేర్కొన్నది. శనివారం ఈ బృందం ‘ఇండియా ఫర్ ఇండియా అండ్ ఇండి యా ఫర్ ద వ�
హైదరాబాద్‌కు చెందిన మన్‌ప్రీత్ సింగ్ కూడా ఆ కోవకు చెందినవాడే. మట్టితో అద్భుతాలు సృష్టిస్తాడు. పనికిరాని వ్యర్థాలకు ఓ అర్థం చెప్పి కళాఖండాలుగా మారుస్తాడు.
హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)ను ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందం సందర్శించింది. శనివారం ఐక్యరాజ్య సమితికి చెందిన 11 మంది సభ్యులు క్యాంపస్‌లో విద్యా ప్రమాణాలను పరిశీలించారు.
హైదరాబాద్‌లో మాల్స్‌కు గిరాకీ పెరుగుతున్నది. దేశంలోని ప్రధాన నగరాల్లో మాల్ స్పేస్‌కు ఇక్కడే ఎక్కువ డిమాండ్ కనిపిస్తున్నట్టు రియల్టీ వర్గాలు చెప్తున్నాయి.
Rajendra nagar | హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. తాళాలు వేసి ఉన్న ఇండ్లను దొంగలు టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డారు. హిమాయత్ సాగర్, కిస్మత్పూర్ ఏరియాల్లో 17 తులాల బం�
Bio Asia 2023 | తెలంగాణలో నైపుణ్యంగల సిబ్బందికి కొదవలేదని, తమ విజయం వెనుక తమ ఉద్యోగులదే కీలకపాత్ర అని నొవార్టిస్ సీఈవో వాస్ నరసింహన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎంతో సహకారం లభించిందని చెప్పారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. గత వారం రోజుల కిందట కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఎన్నికల తేదీని ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కంటోన
Bio Asia 2023 | లైఫ్‌సైన్సెస్ (జీవశాస్ర్తాలు) పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ రంగంలో తెలంగాణను నాలెడ్జ్ క్యాపిటల్‌గా మార్చడమే రాష్ట్ర ప్రభ
Ilaiyaraaja Concert | నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ కోసం అభిమానులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇందులోభాగంగా శనివారం గచ్చిబౌలి స్టేడియంలో మ్యాస్ట్రో ఇళయరాజా గౌరవార్థం పాటలను �
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఈ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ రహీంఖాన్, ఏఐఎంఐఎం అభ్యర్థి రహమత్ బేగ్ నామినేషన్ దాఖలు చేశారు.