నడిరోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది.
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గత నెల 17న జరిగిన నేనావత్ నవీన్ (20) హత్య కేసులో లోతైన విచారణ చేస్తున్నట్లు ఎల్బీనగర్ డీసీపీ బి.సాయిశ్రీ తెలిపారు.
బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్వోటీ డీసీపీ ఎం.ఎ.రషీద్ కథనం ప్రకారం... పాతబస్తీ ఫలక్‌నుమాకు చెందిన సయ్యద్ మోయిజ్ పాషా వృత్తి�
సృజనాత్మక ఆలోచనలకు భౌతిక రూపం ఇచ్చే నమూనా కేంద్రం టీవర్క్స్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైపింగ్ కేంద్రాన్ని గురువారం ప్రారంభించనున్నది. ఐటీ కారిడ
తరచూ గ్యాస్ సిలిండర్ల ధర పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న మోదీ సర్కారు... ఈ సారి మళ్లీ గ్యాస్ ధరలు పెంచింది. రూపాయి, పది రూపాయలు కాదు... డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.50 తో పాటు కమర్షియల్ సిలిండర్‌పై ఏకంగ�
జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి అధికారులకు సూచించారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమ
మారిన జీవన శైలి గుండె జబ్బులకు కారణమవుతున్నాయని జీహెచ్ఎంసీ సీఎంఓహెచ్ డాక్టర్ పద్మజ పేర్కొన్నారు. సీపీఆర్‌పై అవగాహన ఉన్నట్లయితే చాలా వరకు సడెన్ కార్డియాక్ అరెస్ట్‌ను తగ్గించవచ్చన్నారు.
భారతదేశపు అతిపెద్ద బీ2బీ మెడికల్ ఉపకరణాల ట్రేడ్ ఫెయిర్ అయిన మెడీకాల్ మార్చి 17 నుంచి 19 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహిస్తున్నది.
Hyderabad | మొన్న ఓ కానిస్టేబుల్ జిమ్ వర్కవుట్ చేస్తూ కుప్పకూలిపోగా, నిన్న ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు వదిలాడు. తాజాగా మరో యువకుడు బ్యాడ్మింటన్( Badminton ) ఆడుతూ స్టేడియంలోనే కుప్పకూలిపోయాడు. ఈ విషాద �
Minister Srinivas Yadav | కార్పొరేట్ హాస్పిటల్స్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేలు అందిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 38 మంది లబ్ధిదారులకు రూ.17.7లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి
Uppal Sky Walk | ఉప్పల్ చౌరస్తాలో నిర్మిస్తున్న స్కైవాక్ నిర్మాణ పనులను పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ పరిశీలించారు. మంగళవారం హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్�
Hyderabad | ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌ను సూచించేలా హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వంద మీటర్లకు ఒకటి చొప్పున చిన్న హద్దు రాయి, ప్రతి అర కిలోమీటరుకు ఒకటి చొప్పున పెద్దగా కనిపించేలా హద్దురాయిని ఏ�