Hyderabad | దేశవ్యాప్తంగా ఆఫీస్ స్థలాలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు కొత్తగా కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో ఆఫీస్ స్థలాలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
Hyderabad | తెలుగు మ్యాట్రిమోని ద్వారా పరిచయమై, పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ వద్ద నుంచి రూ.70లక్షలు వసూలు చేసి మోసగించిన ఓ వ్యక్తిని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లో పలుచోట్ల ఎర్త్ అవర్ నిర్వహించారు. శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు లైట్లు ఆపివేశారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ), సచివాలయం, అసెంబ్లీ, చార్మినార్, అంబేద్కర్ విగ్రహం వద్
తెలంగాణ పోలీసు అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న గంటా వెంకట్రావు ఆలిండియా పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో సత్తా చాటారు. మార్చి 18వ నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగిన ఈ పోటీల్ల�
Hyderabad | బేగంపేట పైగా కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు దొంగలను తల్లీకూతుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తల్లీకూతుళ్లను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని శాలువాత
Free Training | హైదరాబాద్ జిల్లా నిరుద్యోగ ఎస్సీ అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచితంగా( Free Training) రెసిడెన్షియల్‌తో కూడిన టీఆర్టీ(DSC) శిక్షణ ఇస్తామని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్�
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నగరంలో 144 సెక్షన్‌ను విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా లైసెన్స్ ఆయుధాలు తీసుకెళ్లడం, కొత్త లైసెన్స్ జారీ చేయడం,
వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ సింజెంటా..తెలంగాణలో విత్తనాల టెస్టింగ్ ల్యాబ్‌ను ప్రారంభించింది. రూ.20 కోట్ల పెట్టుబడితో 6,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌కు సమీపంలోని నూతన్‌కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ �
హైదరాబాద్, హయత్‌నగర్ నుంచి సాహెబ్‌నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై జనావాసాల మధ్య మద్యం షాపునకు ఎలా అనుమతించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్, పటాన్చెరు, నల్లగొండ, సంగారెడ్డి పట్టణాలలో వాయు నాణ్యత మెరుగుపడిందని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 వెల్లడించింది. వరుసగా ఐదు సంవత్సరాలలో నమోదైన వాయు న