Malla Reddy | కావాలనే బురదజల్లుతున్నారు..సుచిత్ర భూవివాదంపై స్పందించిన మల్లారెడ్డి
Malla Reddy | హైదరాబాద్ సుచిత్రలోని భూవివాదంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తనకు కావాల్సినంత ల్యాండ్ బ్యాంక్ ఉందని.. భూములు ఎక్కువ ఉన్నందు వల్లే వివాదాలు ఎక్కువ వస్తున్నాయని తెలిపారు.
Malla Reddy | హైదరాబాద్ సుచిత్రలోని భూవివాదంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తనకు కావాల్సినంత ల్యాండ్ బ్యాంక్ ఉందని.. భూములు ఎక్కువ ఉన్నందు వల్లే వివాదాలు ఎక్కువ వస్తున్నాయని తెలిపారు. తప్పుడు పత్రాలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వాళ్ల భూములు ఆర్మీ రికార్డ్స్‌లోకి వెళ్లిపోయాయని.. అందుకే ఇప్పుడు తప్పుడు పత్రాలతో తన భూమిలోకి వస్తున్నారని తెలిపారు.
దీనిపై ముఖ్యమంత్రిని కలిసి అన్ని పత్రాలు ఇచ్చి వివాదంపై వివరిస్తానని మల్లారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే భూములకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేయాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణరావు ఆరోపణలపై కూడా విచారణ జరపాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. తనది తప్పని తేలితే భూమిని వారికి ఇచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. కావాలనే రాద్దాంతం చేస్తూ తమపై బురదజల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

