భార్య నుంచి రక్షించండి
భార్య తరచూ తనను కొడుతున్నదని, న్యాయం చేయాలని ఓ వ్యక్తి అర్ధనగ్నంగా వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- అర్ధనగ్నంగా ఠాణాకు బాధితుడు
బాన్సువాడ, మే 20: భార్య తరచూ తనను కొడుతున్నదని, న్యాయం చేయాలని ఓ వ్యక్తి అర్ధనగ్నంగా వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ కృష్ణ వివరాల ప్రకారం.. బాన్సువాడకు చెందిన ఓ వ్యక్తి(50) చెడ్డిపై ఆదివారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. అర్ధనగ్నంగా ఉన్న ఆయనను చూసి పోలీసులు అవాక్కయ్యారు. తన భార్య నిత్యం కొడుతున్నదని, తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు. ముందుగా దవాఖానకు వెళ్లి చూయించుకుని రావాలని పోలీసులు అతడికి సూచించారు. కాసేపటికే ఆయన కూతురు వచ్చి అతడిని ఇంటికి తీసుకెళ్లింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

