హెచ్ఎండీఏ తరలింపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆగస్టు మొదటి వారంలోనే నగరంలో పలు చోట్ల ఉన్న హెచ్ఎండీఏ విభాగాలన్నింటినీ ఒకే చోటకు తరలించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కానీ నెమ్మదిగా సాగుతున్న
ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’పై నిర్మాణం నుంచే భారీ అంచనాలేర్పడ్డాయి. కొరటాల శివ దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నది.
ఒకప్పుడు లేక్సిటీగా పేరొందిన భాగ్యనగర ఖ్యాతి.. ‘కబ్జాల’ కాలగర్భంలో కలిసిపోతున్నది. గడిచిన 44 ఏండ్లలో అనేక చెరువులు కనుమరుగైనట్లు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎస్ఆర్ఎస్సీ) నివేదిక వెల్లడించిం�
CS Shanti Kumari | ఈ నెల 16వ తేదీన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక�
చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Commissioner Ranganath) సూచించారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే హైడ్రా చర్యలు తప్పవని హెచ్చరించారు.
లక్షన్నర కోట్ల ప్రాజెక్టు... 1500 కోట్లు కేటాయింపు. దశల వారీగా పెరిగిన లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ థేమ్స్ తరహాలో మూసీని తీర్చిదిద్దుతామంటూ చెప్పుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు నిధుల కోసం తండ్లాడుతోంది.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం తెల్లవారుజాము నుంచి అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది.
అతిగా మద్యం సేవించి.. రాత్రంతా నగరాన్ని చుట్టేందుకు కారులో వెళ్లిన పోకిరీల నిర్లక్ష్యం.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ అమాయకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్�
Gold | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ మొత్తంలో బంగారం పట్టుబడ్డది. సుమారు 1.4 కిలోల బంగారాన్ని (Gold) శంషాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని డీఆర్ఐ (డైరెక్టర
Hyderabad | గాజుల రామారం పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ సెక్యూరిటీగార్డును అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆ సెక్యూరిటీ గార్డు గాల్�
అమెజాన్ (Amazon) కంపెనీ హైదరాబాద్లో తన డేటా సెంటర్ను విస్తరించే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, క
కోట్లాది మంది భక్తలకు కొంగుబంగారంగా నిలిచి ప్రతి ఏడాది భిన్నమైన రూపాలతో కనిపించే ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నాడు. 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో కనువిందు
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ విస్తరిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో శనివారం రాష్ట్రంలోని ముఖ్యనాయకులతో చర్చించిన అనంతరం ఆయన మీ�
వైద్య సిబ్బందియందు తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు (టీవీవీపీ) సిబ్బంది వేరయా.. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. టీవీవీపీ ఉద్యోగులు ఇప్పటికీ సొసైటీ కిందే ఉన్నారు.