రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు కాంగ్రెస్ అధిష్ఠానం, సోనియాగాంధీ కుటుంబం బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. హామీల అమలుపై బాధ్యత తీసుకుని సమాధానం చెప్పాలన
రాష్ర్టానికి చెందిన కాంప్లెక్స్ విడిభాగాల తయారీ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్.. హైదరాబాద్‌కు సమీపంలోని తునికి బొల్లారం వద్ద లీన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది.
అక్రమంగా కల్తీ వస్తువులను తయారు చేసి మార్కెట్లో చలామనీ చేస్తున్న కేంద్రంపై రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో వివిధ రకాల కిరాణా వస్తువుల సీజ్ చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడ
Chandrababu | దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు.. అన్న చందంగా తమ పరిస్థితి మారిందంటూ జూబ్లీహిల్స్ రోడ్ నెం 71 నవ నిర్మాణనగర్లోని ఏపీ సీఎం చంద్రబాబు క్వార్టర్స్ నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad | కంచే చేను మేసిన చందంగా ఉంది ఓ బ్యాంక్ అధికారి తీరు. ఖాతాలో డబ్బు జమ చేయాలని డబ్బిస్తే.. జేబులో వేసుకుని చేతివాటం ప్రదర్శించాడు బ్యాంక్ క్యాషియర్.
Banjarahills | రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని అటకాయించి దాడికి పాల్పడడంతో పాటు దారిదోపిడీకి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Syed Abid Ali | భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ (83) బుధవారం కన్నుమూశారు. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ అబిద్ అలీ బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. 1971లో ఓవల్‌లో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ గెలిచిన భ�
Addagutta | జిహెచ్ఎంసి అధికారుల నిఘా లోపం, నిర్లక్ష్యం కారణంగా లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన సామాజిక భవనం ప్రజలకు అందుబాటులో ఉన్నా.. లేనట్టుగానే... తయారైంది.
Hyderabad | తనతో పాటు గదిలో ఉంటున్న యువతిని కులం పేరుతో దూషించడమే కాకుండా తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు యువతులపై ఫిలింనగర్ పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
MLA Marri Rajashekar Reddy | తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Hyderabad | అక్రమ వారసత్వ హక్కు ముసుగులో జరిగిన భూ కుంభకోణం రెవెన్యూ అధికారుల మెడకు చుట్టుకుంది. కోర్టు ఆదేశాలతో జగద్గిరిగుట్ట పోలీసులు కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో రెహమాన్‌పై విచారణ కొనసాగిస్తున్నారు.