Hyderabad | ‘జుట్టు, గడ్డాలు పెంచుకోవద్దు.. నల్ల బట్టలు వేయొద్దు.. దీక్షలు తీసుకోవాలనుకుంటే సెలవు పెట్టి వెళ్లిపోండి..’ ఇది నగర పోలీసుశాఖ అయ్యప్ప దీక్షాపరులైన పోలీసులకు జారీ చేసిన ఆదేశం. అయ్యప్ప దీక్షాసమయం కావడం�
Hyderabad | తెలంగాణ కేబినెట్ జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు చేయాలంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మంత్రి శ్రీధర్‌బాబు కేబినెట్ నిర్ణయాలను వెల్లడించగా అందులో.. గ్రేటర్ పరిధిలో అండర్�
నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. మేడ్చల్ మలాజిగిరి జిల్లా కీసర మండలం నాగారంలోని సత్యనారాయణ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతుల మంజూరుపై వివరణ ఇవ్వా�
ఐబొమ్మ పైరసీ మూవీ వైబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి విచారణకు సహకరించలేదని, మరోసారి కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు రాబడుతామని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
Osmania University | శతాధిక వసంతాల ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ప్రతిష్ట అధికారుల అసమంజస నిర్ణయాలతో మసకబారుతున్నది. వందేమాతరం ఉద్యమం మొదలుకుని ఎన్నో సామాజిక ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలకు వేదికగా నిలి�
TGSRTC | తెలంగాణ ఆర్టీసీలో బ్రెడ్ విన్నర్ (కారుణ్య నియామకం) ద్వారా ఎంపికైన సుమారు 2 వేల మంది ఉద్యోగులు తమ పోస్టుల రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి తమకు అన్యాయం జరుగుతున్నదన
HILT- అనే ఆంగ్ల పదానికి నిఘంటు అర్థం.. ‘కత్తి పిడి’. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపైనే కాదు, పారిశ్రామిక ప్రగతిపైనా కత్తి దూస్తున్నది.
హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక�
రాష్ట్రంలో గత సంవత్సరం జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 305 పరిశ్రమలను మూసివేసినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) అధికారులు ఓ ప్�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రణరంగంగా మారింది. కేవలం అధికార పక్షం, వారి రహస్య మిత్రపక్షాల సభ్యులే నిజమైన కార్పొరేటర్లుగా సమావేశం ఆద్యంతం కొనసాగింది
పారిశ్రామిక భూములను మల్టిపుల్ జోన్లుగా మార్చితే పర్యావరణ, ఆర్థిక, సామాజిక విధ్వంసం తప్పదని ప్రముఖ పర్యావరణవేత్త, కన్సల్టెంట్ ఇన్ వాటర్ రిసోర్సెస్ అండ్ ైక్లెమేట్ చేంజ్ బీవీ సుబ్బారావు హెచ్చరిం�
‘నువ్వు రాసిన కథ చాలా బాగుంది.. నిర్మాణ సంస్థకు నచ్చింది. నీ కథను దాదాపు ఎంపిక చేశారు. కానీ.. నువ్వు కూడా కొంత పెట్టుబడి పెట్టాలి. సినిమా రైట్స్ తీసుకోవడానికి ఖర్చవుతుంది. సినిమాలో హీరో కూడా నువ్వే’ అంటూ ఇద�
పౌల్ట్రీ రంగాన్ని ఉపాధి కల్పించే వనరుగా చూస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2025 కార్యక్ర�