జాబ్ కోల్పోవడంతో టెకీ ఆత్మహత్య.. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో దూకి బలవన్మరణం
ఆరు నెలల కిందట సాఫ్ట్వేర్ జాబ్ కోల్పోయిన యువకుడికి మళ్లీ ఉద్యోగం రాకపోవడంతో మనోవేదన చెంది హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ముత్తారం, ఏప్రిల్ 10 : ఆరు నెలల కిందట సాఫ్ట్వేర్ జాబ్ కోల్పోయిన యువకుడికి మళ్లీ ఉద్యోగం రాకపోవడంతో మనోవేదన చెంది హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర్లపల్లికి చెందిన మారెల్లి సదయ్య, పద్మకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు శ్రవణ్(26) ఉన్నారు.
శ్రవణ్ మూడేండుగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, ఆరు నెలల క్రితం జాబ్ కోల్పోయాడు. అప్పటి నుం చి మళ్లీ ఉద్యోగం రాకపోవడంతో మనోవేదనకు గురై గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
మారెల్లి శ్రవణ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. శుక్రవారం స్వగ్రామం చేరిన శ్రవణ్ మృతదేహం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. నిరుద్యోగంతో శ్ర వణ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

