హైదరాబాద్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఖైరతాబాద్-లక్డీకపూల్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై 15 రోజుల పసికందును వదిలేసి వెళ్లారు. అయితే ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం �
HYDRAA | హైడ్రాకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఏకపక్షంగా భవనాల కూల్చివేతకు ధర్మాసనం కళ్లెం వేసింది. ఏ విధివిధానాలు అనుసరించి కూల్చుతున్నారో తెలుపాలని ఆదేశాలు జారీచేసింది. జీ
చర్లపల్లిలో మూడు నెలల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి, అమె పిల్లల కేసు కొత్త మలుపు తిరిగింది. తన భార్యా పిల్లల ఆత్మహత్యకు తన అత్త పుష్పలత, బావమరిది చిరంజీవి, అతని
హైదరాబాద్ బౌల్డర్‌హిల్స్, కంట్రీ క్లబ్ వేదికగా పీజీటీఐ ఆధ్వర్యంలో గోల్ఫ్ టోర్నీకి తెరలేవనుంది. ఈ నెల 17వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో వివిధ దేశాలకు చెందిన దాదాపు 132 మంది ఫ్రొఫెషనల్ గోల్ఫర్లు పోటీపడు�
TGSRTC Strike | ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 22 నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టనున్నారు.
Ailapur Victims | ఇంటి ట్యాక్స్ ఉంది.. కరెంట్ బిల్ ఉంది.. బోర్ ఉంది.. స్తంబాలున్నాయి. 50 ఏండ్ల నుంచి పంట పెడుతున్నం. మా నాయన, తాత, తాత వాళ్ల నాయన పంట పెట్టిండు. ఇప్పుడొచ్చి మీరు ఖాళీ చేయండి అంటే ఎక్కడ పోవాలే.. ఎక్కడ చావాలే. న�
Manne krishank | మొబైల్ ఫోన్ల స్కాం విషయంలో సీతక్క కేసీఆర్‌కు నోటీసులు పంపే బదులు సీబీఐ విచారణకు ఆదేశించవచ్చు కదా..? బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్అ న్నారు. విచారణ చేస్తే మా ఆరోపణల్లో తప్పుందా.. మీది తప్పుందా అని తేలిప
Hydraa | ‘పేదల ఇండ్లు కూల్చడమే హైడ్రా లక్ష్యమా?.. పెద్దోళ్ల ఇండ్లు చెరువుల్లో ఉన్నా పట్టించుకోరా?.. ప్రభుత్వ భూములు వందల ఎకరాల్లో ప్రైవేట్ కంపెనీలు వెలుస్తుంటే కండ్లు మూసుకున్నారా?.. నాదర్గుల్లో ఇంత జరుగుతు�
Ailapur Victims | హైడ్రా అధికారుల దాడులతో బాధితులు రోడ్డున పడి బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు రోడ్డు పక్కనే దిగాలుగా కూర్చున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి.
Ganja Batch | హైదరాబాద్ నగరంలో మత్తులో ఉన్న వారిలో ఇద్దరు యవకులు బైక్‌పై జియాగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్ సమీపంలోని ఓ సందులో అతివేగంగా వచ్చి, ఎదురుగా వచ్చిన ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు.
Hydraa Victims | మీ ఆడబిడ్డలకు అండగా ఉంటామని చెప్పి అన్ని ఓట్లేయించుకుని గెలిచినవ్. ఇప్పుడు ఉన్న ఇల్లు కూలగొడితే మేము ఏడుండాలే.. మా పరిస్థితి ఏందని ఐలాపూర్ గ్రామంలో హైడ్రా కూల్చివేత బాధిత మహిళ ప్రశ్నించింది.