ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తాయన
Weather Upate | రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తుండగా ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మూ డు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా �
రాష్ట్రంలో మరో రెండు రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నగరంతోపాటు సమీప ప్రాంతాలు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిన�
తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న వేడి గాలుల కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32 డిగ్రీల నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవు�
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వెంట కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం అధి�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. దీంతో పగలు కొంత ఉక్కపోత తప్పడం లేదు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 31.4, కనిష్ఠం 21.3 డిగ్రీలు, గాలిలో తేమ 63 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాత�
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి మించి నమోదవుతున్నాయి. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో పగలు ఉక్కపోత, రాత్రి సమయాల్లో వాతావరణం చల్లగా మారుతున్నది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆవర్తనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీనిప్రభావంతో మంగళవారం నుంచి మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
గ్రేటర్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.4, కనిష్ఠం 19.2 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 51 శాతంగా నమోద
రాష్ట్రంలో ఈ నెల 29 నుంచి మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో మాత్రం తేలికపాటి చిరుజల్లులు కురవొచ్చునని తెలిపింది. కొద్ది రోజులుగా రాష్ట�
వాతావరణ మార్పులతో రాష్ట్రంలో ఈ ఏడాది చలి తీవ్రత తకువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాత్రి సమయాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగి ఉకపోతగా ఉంటుందని అధికారులు తెలిపారు.
వాయవ్య బంగాళాఖాతం లో ‘దానా’ తీవ్ర తుపానుగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీతోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
నైరుతి బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా బలపడింది. దీని ప్రభావంతో బుధవారం తెలంగాణలోని పలుచోట్ల వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లో చిరుజల్లులు కురుస్తున్నాయి.
తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయం వరకు మధ్య బంగాళాఖాతం వరకు చేరుతుందని,
అక్టోబర్ నెలలో సాధారణంగా చలి ఉంటుంది. ఇప్పుడు భిన్నమైన వాతావరణంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఉదయం ఎండలు చంపేస్తుంటే.. సాయంత్రం వర్షం కురుస్తుంది. ఆ వెంటనే చలి తీవ్రత ఉంటుంది. ఇక రాత్రి ఉకపోతతో ప్