రేపటి నుంచి వర్షాలు
రాష్ట్రంలో ఈ నెల 29 నుంచి మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో మాత్రం తేలికపాటి చిరుజల్లులు కురవొచ్చునని తెలిపింది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో భిన్న వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి ఉకపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
- రాత్రి వేళలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు : వాతావరణ కేంద్రం
హైదరాబాద్, అక్టోబర్ 27(నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో ఈ నెల 29 నుంచి మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో మాత్రం తేలికపాటి చిరుజల్లులు కురవొచ్చునని తెలిపింది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో భిన్న వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి ఉకపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు చలి వాతావరణం ఉంటుంది. ఖమ్మంలో 35డిగ్రీల అధిక పగటి ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇక హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 31డిగ్రీలు నమోదైనట్టు పేర్కొన్నారు.
తప్పిన తుపాను ముప్పు
దానా తుపాను ముప్పు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తోపాటు ఏపీ, తెలంగాణకు తప్పింది. కాగా, ఏపీలోని ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

