‘నమస్తే తెలంగాణ - తెలంగాణ టుడే’ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బోనాంజా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దిల్సుఖ్నగర్లోని రామయ్య కోచింగ్ సెంటర్లో లక్కీ డ్రా తీశారు.
దేవీ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో గర్భా దాండియా కార్యక్రమాలను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు రామాయణ్ మేళా చీఫ్ కన్వీనర్ గోవింద్�