నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. నిమజ్జనోత్సవంపై మంగళవారం ఆయన జిల్లా, డివిజన్ అధికారులతో వెబ్ ఎక్స్
పంటలకు సరిపడా యూరియా లభించని కారణంగా కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గ రైతులు రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తమ ఆవేదనను ఈ విధంగా వెలిబుచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో వందల కోట్ల రూపాయలతో చేస్తున్న అభివృద్ధి గురించి విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన బాధ్యత సోషల్ మీడియా వారియర్లదేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్�
ఈ నెల 9న జరిగే సార్వత్రిక సమ్మెతో మోదీ ప్రభుత్వానికి దిమ్మతిరగాలని సీపీఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్�
రాష్ట్రంలో ఏటీఎంలలో వరుస చోరీలు (ATM Robbery) జరుగుతున్నాయి. రక్షణ లేని ఏటీఎం కేంద్రాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. గతవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. �
వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గన్న చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర�
దేశంలో ప్రజల భావోద్వేగాలను రాజకీయాలకు వాడుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీపీఐ పార్టీ సీనియర�
మతాన్ని హింసకు వాడుకోవడం ఆటవిక సాంప్రదాయమని, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఉగ్రవాదులను మట్టు పెట్టాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీపీఐ
ఈత కొడుదామనే సరదా వారి ప్రాణాల మీదకు వచ్చింది. హుజూర్‌నగర్‌లో వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు దిగి అందులో మునిగి శుక్రవారం ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్ల�
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చినట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. సోమవారం హుజూర్నగర్ పట్టణంలోని స్వర్ణ వేదిక ఫంక్షన్ హాల�
దేశ చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు గుగులోతు కృష్ణనాయక్, హుజూర్నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి అన్నారు. గరిడేపల్లిలో శు�
కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకే నూతన కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి, సూర్యాపేట జిల్లా పోర్టు పోలియో జడ్జి రాధారాణి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు నూతన
న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలుచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయవాదులు డిమాండ్ చేశారు. గోదావరిఖని న్యాయవాది నూతి సురేష్‌పై దాడికి నిరసనగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర�
సీఎం రేవంత్ అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మోసపూరిత మాటలను నమ్మిన ప్రజలు అధికారం ఇచ్చారని, అయితే సర్కారు ప�