Red Sea | ఎర్ర సముద్రం (Red Sea)లో హౌతీ రెబల్స్ (Houthi rebels) మరోసారి దాడులకు తెగబడ్డారు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకల (US warships)పై తాజాగా దాడి చేశారు.
ఐక్యరాజ్యసమితికి చెందిన వివిధ ఏజెన్సీల సిబ్బందిని హౌతీ రెబల్స్ నిర్బంధించారు. వీరి నిర్బంధంలో 9 మంది యెమెన్ ఉద్యోగులు, ఇతరులు ఉన్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న క్రమంలో హమాస్‌కు మద్దతుగా ఎర్రసముద్రంలో నౌకలపై హౌతీ రెబల్స్ జరుపుతున్న దాడుల్లో తొలిసారిగా మరణాలు సంభవించాయి. గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో బార్బడోస్‌కు చెందిన ట్రూ కాన్ఫ�
ఎర్ర సముద్రంలో నెలకొన్న పరిస్థితులు.. అంతర్జాతీయ చమురు మార్కెట్లో కల్లోలం రేపుతున్నాయి. యెమన్‌లో హౌతీ తిరుగుబాటుదారులకు చెందిన డజనుకుపైగా స్థావరాలపై అమెరికా, బ్రిటన్ సైన్యం ప్రతీకార దాడులకు దిగింది.
Houthis | ఎర్ర సముద్రంలో (Red Sea) వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్‌పై (Houthi Rebels) అమెరికా, బ్రిటన్ సైన్యాలు తొలిసారిగా ప్రతీకార దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ దాడులపై హౌ
ఎర్ర సముద్రంలో (Red Sea) వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్‌పై (Houthi Rebels) అమెరికా, బ్రిటన్ సైన్యాలు తొలిసారిగా ప్రతీకార దాడులకు దిగాయి.
ఎర్ర సముద్రం ప్రభావం.. భారతీయ వర్తక, వాణిజ్యంపై గట్టిగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ సీలో సంక్షోభం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఎగుమతుల్ని గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే 6.7 శాతం మేర తగ్�
Houthis | ఎర్ర సముద్రం (Red Sea)లో వాణిజ్య నౌకలపై వరుస దాడులు చేస్తున్న హౌతీ రెబల్స్ (Houthi rebels)కు అమెరికా సహా 12 దేశాలు సీరియస్ వార్నింగ్ ఇచ్చాయి.
ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ మళ్లీ దాడులకు పాల్పడ్డారు. డెన్మార్క్ కంటెయినర్ నౌకపై ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను ఆదివారం కూల్చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది.
Drone attack | సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తున్న వాణిజ్య నౌక ఎంబీ కెమ్ ప్లూటోపై భారత తీరానికి సమీపంలో జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ ప్రకటించింది. ముడి చమురుతో వెళ్తున్న వాణిజ్య నౌకపై ఇరాన్ ద
ఎర్ర సముద్రంతో పాటు, అరేబియా సముద్రంపై యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ రెచ్చిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అరేబియాలో భారత్‌కు వస్తున్న నౌకపై శనివారం ప్రయోగించిన డ్రోన్ ఇరాన్ నుంచి వచ్చిందని అమెరిక�