Home
Hyderabad
The Acb Caught Two Sub Inspectors Of Malkajgiri Cyber Crime Police Station Red Handed For Demanding A Bribe Of Rs 1 Lakh To Avoid Arrest In A Cybercrime Case
రూ. లక్ష లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కి..
సైబర్‌క్రైమ్ కేసులో అరెస్టు చేయకుండా ఉండాలంటే లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసిన ఇద్దరు మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ ఠాణాకు చెందిన ఎస్సైలను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం... ఆర్మూడ్ రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు ప్రమోద్ గౌడ్, జటావత్ బాబు నాయక్ మల్కాజిగిరి సైబర్‌ఠాణాలో పనిచేస్తున్నారు. బాధితుడిని అరెస్టు చేయకుండా బీఎన్ఎస్ 35(41ఏ సీఆర్పీసీ) నోటీసులు ఇవ్వాలంటే తమకు లక్ష రూపాయలు కావాలంటూ డిమాండ్ చేశారు.
- అరెస్టు చేయకుండా నోటీసులు ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్
- మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ ఠాణా ఎస్సైలు అరెస్టు
సిటీబ్యూరో: సైబర్‌క్రైమ్ కేసులో అరెస్టు చేయకుండా ఉండాలంటే లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసిన ఇద్దరు మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ ఠాణాకు చెందిన ఎస్సైలను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం… ఆర్మూడ్ రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు ప్రమోద్ గౌడ్, జటావత్ బాబు నాయక్ మల్కాజిగిరి సైబర్‌ఠాణాలో పనిచేస్తున్నారు. బాధితుడిని అరెస్టు చేయకుండా బీఎన్ఎస్ 35(41ఏ సీఆర్పీసీ) నోటీసులు ఇవ్వాలంటే తమకు లక్ష రూపాయలు కావాలంటూ డిమాండ్ చేశారు.
బాధితుడు ఈ విషయంపై ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో సిటీ రేంజ్ -2 యూనిట్ అధికారులు రంగంలోకి దిగారు. ప్రమోద్‌గౌడ్ తరపున, జటావత్ బాబునాయక్ బాధితుడి వద్ద నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా, ఎల్బీనగర్ చౌరస్తాలో పట్టుబడ్డాడు. లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకొని, ఇద్దరు ఎస్సైలను అరెస్టు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

