కొత్త సంవత్సరం మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం 2026 అధికారిక సెలవుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 రోజులు సాధారణ సెలవులుగా ప్రకటించింది. సాధారణ సెలవుల్లో స్వల్ప మార్పులు చేసి
Holidays List | వచ్చే 2026 ఏడాదికి గానూ సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2026 మొత్తంగా 27 సాధారణ సెలవులు, 26 ఐచ్చిక సెలవులను ప్రకటించింది.
హోంగార్డులతో ఎన్నో పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం, పోలీసుశాఖ సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా 2025 జనవరి 2న హోంగార్డులు కోసం జీవో 2ను విడుదల చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావం బుధవారం యావత్ ఖమ్మం జిల్లాపై స్పష్టంగా కనపడింది. మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో తెల్లవారుజాము నుంచి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది.
Heavy Rains | మొంథా తుపాను ప్రభావంతో నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Heavy Rains | మొంథా తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Dasara Holidays | ఏపీ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ నెల 24 వ తేదీ నుంచి సెలవులు ఇచ్చారు.
Dussehra Holidays | రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు.
కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాలు మూలంగా మరో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఉత్తర్వులు జారీ చేశారు.
Asifabad | వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించడం జరిగింది.
ఎండాకాలం చన్నూరు కొండమీద ఒక అచ్చమైన పల్లెటూరి పెళ్లికి వెళ్లి ఇంటికి రాగానే.. వారంరోజులకు మరొక పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. ఈసారి అమ్మవైపు దగ్గరి బంధువులు. అమ్మ మేనమామ కొడుకు పెళ్లి.
Ramayanam | పదో తరగతి పరీక్షలు కాగానే ఓ నెల రోజులు చక్రవర్తి సార్ ట్యూషన్స్లో పాఠాలు చెప్పాను. ఆ తరువాత జూన్లో అనుకుంటా.. మా మేనత్త కొడుకు పెళ్లి అయింది.