Holidays List | 2026 ఏడాదికి సెలవులు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
Holidays List | వచ్చే 2026 ఏడాదికి గానూ సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2026 మొత్తంగా 27 సాధారణ సెలవులు, 26 ఐచ్చిక సెలవులను ప్రకటించింది.
Holidays List | వచ్చే 2026 ఏడాదికి గానూ సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2026 మొత్తంగా 27 సాధారణ సెలవులు, 26 ఐచ్చిక సెలవులను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
సాధారణ సెలవులు – 2026
1. భోగి (14-01-2026)
2. సంక్రాంతి (15-01-2026)
3. గణతంత్ర దినోత్సవం (26-01-2026)
4. మహాశివరాత్రి (15-02-2026)
5. హోలీ (03-03-2026)
6. ఉగాది (19-03-2026)
7. ఈదుల్ ఫితర్ (రంజాన్) (21-03-2026)
8. రంజాన్ అనంతర రోజు (22-03-2026)
9. శ్రీరామ నవమి (27-03-2026)
10. గుడ్ ఫ్రైడే (03-04-2026)
11. బాబు జగ్జీవన్ రామ్ జయంతి (05-04-2026)
12. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి (14-04-2026)
13. ఈదుల్ అజ్హా (బక్రీద్) (27-05-2026)
14. షహాదత్ ఇమామ్ హుస్సేన్ (రజా) – 10వ మొహర్రం (26-06-2026)
15. బోనాలు (10-08-2026)
16. స్వాతంత్ర్య దినోత్సవం (15-08-2026)
17. ఈద్ మిలాద్ ఉన్ నబీ (26-08-2026)
18. శ్రీకృష్ణాష్టమి (04-09-2026)
19. వినాయక చవితి (14-09-2026)
20. మహాత్మా గాంధీ జయంతి (02-10-2026)
21. సద్దుల బతుకమ్మ (18-10-2026)
22. విజయ దశమి / దసరా (20-10-2026)
23. విజయదశమి అనంతర రోజు (21-10-2026)
24. దీపావళి (08-11-2026)
25. కార్తీక పౌర్ణమి / గురునానక్ జయంతి (24-11-2026)
26. క్రిస్మస్ (25-12-2026)
27. క్రిస్మస్ అనంతర రోజు (బాక్సింగ్ డే) (26-12-2026)
ఐచ్చిక సెలవులు – 2026
1. న్యూఇయర్ (01-01-2026)
2. హజ్రత్ అలీ (ర.అ) జయంతి (03-01-2026)
3. కనుమ (16-01-2026)
4. షబ్-ఎ-మెరాజ్ (17-01-2026)
5. శ్రీపంచమి (23-01-2026)
6. షబ్-ఎ-బరాత్ (04-02-2026)
7. షహాదత్ హజ్రత్ అలీ (ర.అ) (10-03-2026)
8. జుమాతుల్ విదా (13-03-2026)
9. షబ్-ఎ-ఖదర్ (17-03-2026)
10. మహావీర జయంతి (31-03-2026)
11. తమిళ నూతన సంవత్సరం (14-04-2026)
12. బసవ జయంతి (20-04-2026)
13. బుద్ధ పౌర్ణమి (01-05-2026)
14. ఈద్-ఎ-ఘదీర్ (04-06-2026)
15. 9వ మొహర్రం (1446 హిజ్రీ) (25-06-2026)
16. రథ యాత్ర (16-07-2026)
17. అర్బాయీన్ (04-08-2026)
18. పార్సీ నూతన సంవత్సరం (15-08-2026)
19. వరలక్ష్మి వ్రతం (21-08-2026)
20. రాఖీ పౌర్ణమి (28-08-2026)
21. యజ్ దహుం షరీఫ్ (23-09-2026)
22. మహర్నవమి (19-10-2026)
23. హజ్రత్ సయ్యద్ మొహమ్మద్ జువాన్పురి మహ్దీ (అ.స) జయంతి (26-10-2026)
24. నరక చతుర్ధి (08-11-2026)
25. క్రిస్మస్ ఈవ్ (24-12-2026)
26. హజ్రత్ అలీ జయంతి (26-12-2026)

Leaves List1

Leaves List2

Leaves List3
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

