SRR Government College | ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలకు సెలవులు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వర్ ప్రభుత్వ అటానమస్ కళాశాలకు 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
SRR Government College | కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 9 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వర్ ప్రభుత్వ అటానమస్ కళాశాలకు 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, స్వీకరణ కేంద్రంగా, కౌంటింగ్ కేంద్రంగా ఎస్ ఆర్ఆర్ కళాశాలను నిర్ణయించినందున జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో 10, 11, 12, 13 తేదీల్లో సెలవులు ప్రకటిస్తున్నట్లు, భద్రతా కారణాల దృష్ట్యా కళాశాల ప్రాంగణంలోకి విద్యార్థులను అనుమతించరని తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

